మొదటి రాత్రి భర్తకు.. భార్య పాల గ్లాసును ఎందుకు ఇస్తుందో తెలుసా?
హిందూ వివాహాలకు సంబంధించిన ఎన్నో ఆచారాలను పాటిస్తారు. నిజానికి వీటికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇలాంటి ఆచారాల్లో ఒకటి మొదటి రాత్రి వధువు.. వరుడికి పాల గ్లాసును ఇవ్వడం. మరి దీనివెనకున్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పెళ్లికి సంబంధించి ఎన్నో ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. పెళ్లిలో ప్రతీదీ ఆచారం ప్రకారం.. చేస్తే పెళ్లి తర్వాత ఆ జంటకు ఎలాంటి సమస్యలు రావని జ్యోతిష్యులు చెప్తారు. అయితే ఇలాంటి ఆచారాల్లోనే మొదటి రాత్రి భర్తకు పాల గ్లాసును ఇచ్చేది కూడా ఉంది. ఫస్ నైట్ రోజు వధువులను పాల గ్లాసుతో వరుడున్న రూంలోకి పంపుతుంటారు. వధూవరులకు పెళ్లయిన మొదటి రాత్రి చాలా ముఖ్యం. ఎందుకంటే వారి వైవాహిక జీవితం ఈ రాత్రితో మొదలవుతుంది. అయితే ఈ ఆచారం వెనకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
<p>ఉత్తరప్రదేశ్ లో ఓ యువతికి పెళ్లి కాగా.. శోభనానికి వరుడితోపాటు.. అతని ముగ్గురు సోదరులు కూడా రావడం గమనార్హం. వారంతా కోడలితో గడపాలంటూ వరుడు తల్లి పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన యూపీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.</p>
జ్యోతిష్యం ప్రకారం.. ఈ ఆచారం ఒకవైపు జానపద సంప్రదాయంతో ముడిపడి ఉంది. అలాగే ఈ ఆచారం జ్యోతిషానికి సంబంధించినది కూడా. మరి పెళ్లయిన మొదటి రాత్రి వధువు వరుడికి పాల గ్లాసును ఎందుకు ఇస్తుందంటే?
జానపద సంప్రదాయం ప్రకారం
జానపద సంప్రదాయం ప్రకారం.. ఈ ఆచారం సంబంధాలు, ప్రసంగాల పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాగే ఇది కుటుంబ పెరుగుదలలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఇది దాంపత్య జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.
జ్యోతిష్య ప్రాముఖ్యత
పాలు చంద్రుడికి సంబంధించినవి. చంద్రుడి మనస్సుకు ప్రతీకే పాలు. అందుకే ఈ రోజు వరుడికి పాలను అందిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. వైవాహిక జీవితంపై కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది. చంద్రుని కారణంగా వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. అందుకే చంద్రుడి అనుగ్రహం మనపై ఉండాలంటారు. ఇలాంటి పరిస్థితిలో వధువు వరుడికి పాల గ్లాసును ఇస్తుంది. వరుడి పాలు తాగడం వల్ల చంద్రుడికి బలం చేకూరుతుంది.
ఇది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే వైవాహిక సంతృప్తి అలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా పాలను హిందూ మతంలో.. స్వచ్ఛత, శ్రేయస్సు,లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. అందుకే హిందూమతంలో పాలను ఆరాధన, పూజా మొదలైన సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పాలను తాగడం.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం, శారీరక, వైవాహిక ఆనందానికి దారితీస్తుంది.