MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscopes: ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది..

Weekly Horoscopes: ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది..

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2022, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
సంఘంలో గౌరవ ప్రతిష్టలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. రుణాలు కొంతమేర తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. గృహ నిర్మాణ యత్నాలకు అనుకూలం.

313

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కుటుంబం నందు శుభకార్యచరణ. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. ఉద్యోగులకు పదోన్నతులు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన కార్యములలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. గృహము నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.
 

413

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. . సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. శ్రమాధిక్యం. సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల మూలంగా చికాకులు.

513

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ధి. వృత్తి వ్యాపారాల యొక్క అభివృద్ధి. అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.  ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ప్రయత్నించిన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.

613

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును. కోర్టు వ్యవహారాల యందు విజయం. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

713

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
వృత్తి వ్యాపారాలకు సామాన్యం. షేర్లు, క్రయవిక్రయాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. సంతాన మూలకంగా లాభం. కోర్టు వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

813

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రుణ బాధలు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహిత సహాయ సహకారాలతో ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు.

913

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు.  ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సోదరులతో మనస్పర్ధలు. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

1013

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలు ఏర్పడను.ఆకస్మిక ధన లాభం. పెట్టుబడులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.

1113

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం . కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.

1213

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆర్థిక లాభాలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. మానసిక ఆందోళన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాశి ఫలాలు
జ్యోతిష్యం
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(2.2 ov)3/1
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved