MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఈ రాశివారికి వృత్తి వ్యాపారాల యందు ధన లాభం

వార ఫలాలు: ఈ రాశివారికి వృత్తి వ్యాపారాల యందు ధన లాభం

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కీలకమైన సమస్యలు పరిష్కారము కొరకు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.

6 Min read
Author : ramya Sridhar
Published : Dec 04 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి విఫలమవుతాయ. ద్వేష అసూయ వలన కొన్ని సమస్యలు ఏర్పడగలవు. సంఘం నందు  కీర్తి ప్రతిష్టలు తగ్గును. మనస్సు నందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉంటుంది. మిత్రులు తోటి సఖ్యతగా ఉండండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ తీసుకోవాలి. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందుతారు.  వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబం నందు  ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారము కొరకు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల యందు అనుకూలం గా ఉంటుంది. ఇతరుల యొక్క విషయంలో మధ్యవర్తత్వం గాని హామీలకు గాని దూరంగా ఉండండి. వారాంతంలో కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన సమయానికి ధనం లభిస్తుంది. సమాజం నందు అవమానాలు కలగవచ్చు. శారీరిక శ్రమ పెరుగుతుంది.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
దేహా ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి.  గృహమునందు నీ మాటకు మద్దతు  పెరుగుతుంది. ఉద్యోగం నందు అధికార వృద్ధి కలుగును. ప్రయాణాలు లభించును బంధుమిత్రుల యొక్క కలయక జీవిత భాగస్వామి తోటి ఆనందంగా కడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  వృత్తి వ్యాపారాల యందు ఊహించిన ధన లాభం కలుగుతుంది. భూ గృహ నిర్మాణ పనులు క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చును. ఇతరులతోటే సఖ్యతగా ఉండవలెను. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
 

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది.  ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. పిల్లల తోటి సరదాగా గడపండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు పని పెరుగుతుంది. శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ యొక్క ప్రత్యర్థులు మూలకంగా పనుల్లో అపకారం తెలపెట్టాలని చూస్తారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.సమాజములో పేరు  ప్రతిష్టలు తగ్గుతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యవహరించాలి. వారాంతంలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందిస్తారు.

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చెడు వార్తల వలన మనసు నందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉంటుంది.   ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.  మానసిక బాధలుంటాయి.  ఉద్రేకంతో చేయ పనుల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడుతాయి. అ జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చు. వృత్తి వ్యాపారాలయం సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగును. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. వారాంతంలో శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం చేకూరును. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. గృహంలో నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాల యందు ఊహించిన ధన లాభం కలుగుతుంది. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా శారీరకంగా బలపడతారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. చేయు పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరుతాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం అభివృద్ధిలోకి వస్తుంది. వారాంతంలో ఇతరులతోటి కలహాలు ఏర్పడుతాయి. కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడును. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. . వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.  అభివృద్ధి పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. చేయు ఉద్యోగం నందు అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూరి వారికి ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ ముందుకు సాగును. భూ గృహ క్రయవిక్రయాలు విక్రయాలు కలిసి వస్తాయి. వారాంతంలో మానసిక ఒత్తిడి గురవుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడవచ్చు. కొత్త సమస్యలు ఏర్పడను.7
 

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
బుద్ధ కుశలత తగ్గుతుంది. చేయ పనులలో అలసత్వం ఏర్పడుతుంది. అవకాశాలు వచ్చి జారిపోను. మిత్రులవల్ల అపకారాలు జరుగవచ్చు. మనస్సునందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉంటుంది. ప పిల్లలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించవలెను. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఆటంకాలు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువుగా ఉంటాయి. భార్యాభర్తలు మధ్య మనస్పర్ధలు రావచ్చును. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.  బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడను. కొత్త సమస్యలు ఏర్పడను. పనులయందు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం ఏర్పడును. వారాంతంలో శరీర సౌఖ్యం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభించును.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
కుటుంబవనందు ప్రతికూలత వాతావరణ . ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. జీవిత భాగస్వామితో టీ సఖ్యతగా మెలగవలెను. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణ బాధలు పెరుగుతాయి. ఉద్యోగవనందు అధికారుల ఒత్తిడి ఎక్కువుగా ఉంటాయి.గృహమునందు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి వారాంతంలో శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. ప్రత్యర్ధులు మీద పైచేయి సాధిస్తారు.  మానసిక ప్రశాంతత లభించును. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును . బంధుమిత్రులుగా కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
స్వస్థాన ప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైన సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలంగా ఉండను. వారాంతంలో మనసునందు భయంగా ఉండుట.  చేయు పనులలో అలసత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.  నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
 

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేయ ఖర్చుల యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  సమాజం నందు గౌరవ ప్రతిష్ఠలు తగ్గును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. రుణ శత్రు బాధలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా ఉండవలెను. ఉద్యోగము నందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత తగ్గి ప్రతికూలత వాతావరణ ఏర్పడను. వారాంతంలో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.  నూతన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును..

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సుఖం ఏర్పడుతుంది. సమాజం నందు గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. సన్మానాలు బహుమానాలు అందుకుంటారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మిత్రుడి యొక్క ఆదరణ అభిమానాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.  కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. తల పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వారాంతంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని వలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved