MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Transit: మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్న శుక్రుడు, ఈ 3 రాశులకు పండగే

Venus Transit: మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్న శుక్రుడు, ఈ 3 రాశులకు పండగే

Venus Transit: మృగశిర నక్షత్రంలోకి శుక్రుని సంచారం వల్ల కొన్ని రాశులకు అదృష్టం దక్కుతుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఏ రాశుల వారికి ఈ శుక్ర సంచారం కలిసి వస్తుందో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 05 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్ర సంచారం
Image Credit : Pixabay

శుక్ర సంచారం

శుక్రుడు ఒకరి జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ జాతకుడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో కష్టాలే రావు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుక్రుడు నక్షత్రాలను మార్చడానికి 13 నుంచి 14 రోజులు పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం ప్రతి కదలిక జాతకుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. మే 2026లో రాక్షసుల గురువైన శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.  ఇది కొన్ని రాశులకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

శుక్రుని సంచారం మేషరాశి వారికి ఎన్నో ప్రయోజనాలను, లాభాలను అందిస్తుంది. వీరిలో ఈ సమయంలో శక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. వీరి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది.

34
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశి వారికి శుక్ర సంచారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. పెద్దల అంగీకరారంలో వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీనరాశి వారు భూమి, కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కాకపోతే పని మీద ప్రయాణాలు చేయాల్సి రావచచ్చు.

44
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహరాశి వారికి శుక్రును నక్షత్రం మారడం అనేది బాగా కలిసొచ్చే సమయం. వీరికి ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.  ఎక్కడికైనా ప్రయాణించేందుకు ప్రణాళికలు వేస్తారు. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Viral Video: శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ, వణికిపోయిన డెలివరీ బాయ్
Recommended image2
Bead MangalaSutra: పెండెంట్ అవసరం లేని మంగళసూత్రం డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved