పెండెంట్ లేకుండా ఒక సన్నని లైన్‌లో ఉండే సాంప్రదాయ నల్ల పూసల మంగళసూత్రం ఇది. ఈ డిజైన్ సింపుల్‌గా, రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
మంగళసూత్రానికి రాయల్ లుక్ ఇచ్చేందుకు ఇందులో ఉండే ముత్యాలు అందంగా కనిపిస్తాయి. ఆఫీస్ వేర్, పార్టీలు, పండుగల సందర్భాల్లో చాలా అందంగా కనిపిస్తుంది.
మధ్యలో చిన్న బంగారు పూసలు ఉన్న నల్లపూసలు మంగళసూత్రం ఇది. మెడకు నిండుగా ఉంటుంది. దీన్ని చీరలు, సూట్‌లతో వేసుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది.
రెండు వరుసల పూసలతో చేసిన మంగళసూత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. రంగురంగుల పూసలతో మెడ అందంగా కనిపిస్తుంది.
నల్ల పూసలను ఎరుపు, ఆకుపచ్చ లేదా మెరూన్ పూసలతో కలిపి చేసిన మంగళసూత్రం ఇది.
డైమండ్ కట్ ఫినిషింగ్ ఉన్న చిన్న పూసలు మంగళసూత్రానికి మెరుపుని ఇస్తాయి. ఇవి ప్రీమియం లుక్‌ని అందిస్తాయి.
మూడు లేయర్లలో కనిపించే మంగళసూత్రం ఇది. చూసేందుకు ఎంతో నిండుగా ఉంటాయివి.
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే పాములు అస్సలే రావు!
Oats: ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!
అందమైన నెమలి డిజైన్ చెవిదిద్దులు
Gold: తక్కువ వెయిట్ లో థ్రెడ్ ఇయర్ రింగ్స్