MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Rahu Blessings: రాహు ప్రభావంతో జులై నెలలో ఈ 5 రాశులకు అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బు

Rahu Blessings: రాహు ప్రభావంతో జులై నెలలో ఈ 5 రాశులకు అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బు

 Rahu Blessings:జులై నెలలో రాహువు, శుక్రుడు వ్యతిరేక దిశల్లో సంచరిస్తున్నారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపద లభిస్తుంది. రాహు అనుగ్రహంతో అపర కుబేరులు అయ్యే రాశులేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాహు సంచారం..
Image Credit : ChatGpt

రాహు సంచారం..

జోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయాగ్రహంగా పరిగణిస్తారు.అత్యంత శక్తివంతమైన ఈ గ్రహం ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు.జులై 4న శుక్రుడు సింహ రాశిలోకి అడుగుపెడతాడు. దీని వల్ల.. రాహువు- శుక్రుడు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తారు.12 ఏళ్ల తర్వా ఏర్పడే అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీని వల్ల.. 5 రాశుల వారి జీవితాల్లో అద్బుతాలు జరగనున్నాయి.ఈ సమయంలో వీరు ఏ పని చేసినా విజయాలు లభిస్తాయి. ఊహించని విధంగా ఆర్థిక ఫలితాలు పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

జులై 4 తర్వాత మిథున రాశివారి లైఫ్ అద్భుతంగా మారుతుంది. ఉద్యోగం చేసేవారికి జీవితం అనుకూలంగా మారుతుంది. మీరు చేసిన పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మీరు ఏదైనా సొంత పని చేస్తున్నట్లయితే.. దాని నుంచి మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. పెళ్ల కాని వారి కోసం.. కోరుకున్న జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది.

35
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

తుల రాశివారికి రాహు సంచారం మంచి అవకాశాలను తీసుకువస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ మంచి విజయం సాధిస్తారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. రాహు, శుక్ర గ్రహాల కారణంగా ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. పలు వైపు నుంచి చేతికి డబ్బు అందుతుంది. విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి..

రాహువు, శుక్ర గ్రహాల కారణంగా ధనుస్సు రాశివారికి జులై నెలలో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఈ సమయంలో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరుకున్నవన్నీ లభిస్తాయి.

45
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

రాహు సంచారం కారణంగా వృశ్చిక రాశివారికి ఈ జులై నెలలో బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కానీ.. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన పనులు.. ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు.

55
మకర రాశి...
Image Credit : Getty

మకర రాశి...

మకర రాశివారికి ఈ జులై నెలలో చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Related Stories
Recommended image1
Planet Retrograde: కొద్ది రోజులు ఓపిక పడితే.. 6 నెలల పాటు ఈ 4 రాశులకు మహర్దశ, కనక వర్షం కురవడం ఖాయం
Recommended image2
Jupiter Blessings: గురు గ్రహ ఆశీర్వాదం.. ఈ రాశుల పంట పండినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved