MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Planet Retrograde: కొద్ది రోజులు ఓపిక పడితే.. 6 నెలల పాటు ఈ 4 రాశులకు మహర్దశ, కనక వర్షం కురవడం ఖాయం

Planet Retrograde: కొద్ది రోజులు ఓపిక పడితే.. 6 నెలల పాటు ఈ 4 రాశులకు మహర్దశ, కనక వర్షం కురవడం ఖాయం

 Planet Retrograde: జోతిష్యశాస్త్రం ప్రకారం శని మీన రాశిలో జులై27న వక్రగమనాన్ని ప్రారంభిస్తుంది. డిసెంబర్ 11 వరకు తిరోగమనంలోనే ఉంటుంది. దీని కారణంగా శని ఆశీస్సులు 4 రాశులపై ఉండనున్నాయి.ఈ రాశులవారు 6 నెలలు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 20 2026, 06:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

శని వక్రగమన దిశలో వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి శని శుభ స్థానంలో ఉన్నాడు కాబట్టి.. వీరికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. విజయ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైన అన్ని పనులు ఇప్పుడు సవ్యంగా జరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే.. ఇప్పుడు రెట్టింపు లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అంతేకాదు.. ఎవైనా వివాదాలు, సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఈ 6 నెలలు వీరి జీవితంలో సువర్ణ అవకాశం. జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీన రాశి..
Image Credit : Pixabay

మీన రాశి..

శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలోనే ఉంది. ఈ వక్రగమనం కూడా ఈ రాశిలోనే జరుగుతోంది. కాబట్టి.. ఈ మార్పు ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం, ఆలోచన మెరుగుపడుతుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. 6 నెలల కాలం వీరికి జీవితంలో చాలా గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. ఊహించని ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాలు అందుకుంటారు. వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆనందంగా మారుతుంది.

Related Articles

Related image1
Venus Ketu Conjunction: శత్రు గ్రహాల కలయిక...4 రాశులకు ఊహించని ఇబ్బందులు తప్పవు
Related image2
Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!
34
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

శని వక్రగమనం.. వృశ్చిక రాశివారికి కూడా మంచి ఫలితాలను తెస్తుంది. 6 నెలలు ఈ రాశివారి జీవితంలో కనక వర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. వ్యక్తిగతం కూడా జీవితం చాలా ఆనందంగా మారుతుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోతాయి. జీవితం ప్రశాంతంగా, పాజిటివ్ గా మారుతుంది.

44
మకర రాశి..
Image Credit : Getty

మకర రాశి..

మకర రాశికి శని అధిపతి. ఈ రాశివారిపై సహజంగానే శని ఆశీస్సులు ఉంటాయి. ఇక.. ఈ వక్రగమన సమయం కూడా ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఆరు నెలలు పాటు వీరిదే అన్నింట్లోనూ పై చేయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇక.. వ్యాపారాల్లోనూ మంచి లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు ఈ సమయంలో వింటారు. జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఎలాంటి ఒత్తిడి, టెన్షన్స్ ఉండవు. కోరుకున్న జీవితం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Related Stories
Recommended image1
Venus Ketu Conjunction: శత్రు గ్రహాల కలయిక...4 రాశులకు ఊహించని ఇబ్బందులు తప్పవు
Recommended image2
Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved