MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Jupiter Conjuction: శుక్ర గురు గ్రహాల ద్విదశ యోగం.. ఈ 4 రాశుల వారు ధన వర్షానికి సిద్ధమైపోండి

Venus Jupiter Conjuction: శుక్ర గురు గ్రహాల ద్విదశ యోగం.. ఈ 4 రాశుల వారు ధన వర్షానికి సిద్ధమైపోండి

Venus Jupiter Conjuction: త్వరలో శుక్రుడు, గురుగ్రహం కలిసి ద్విదశ యోగాన్ని ఏర్పరచబోతున్నారు. దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో అనుకూలమైన మార్పులు కలుగుతాయి. వారిపై ధనవర్షం కురిసే అవకాశం ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 15 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శక్తివంతమైన ద్విదశ యోగం
Image Credit : Wikipedia

శక్తివంతమైన ద్విదశ యోగం

శుక్ర గురు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు శక్తివంతమైన ద్విదశ యోగం ఏర్పడుతుంది. మే 11 సోమవారం ఉదయం 6:36 నిమిషాలకు ఈ యోగం వస్తుంది. శుక్రుడు సంతోషానికి, సంపదకు, ప్రేమకు, అందానికి అధిపతి. అయితే గురుడు జ్ఞానానికి, అదృష్టానికి అధిపతి. ఈ రెండు శుభగ్రహాలు కలవడం వల్ల ద్విదశ యోగం ఏర్పడి నాలుగు రాశుల వారికి ధన వర్షాన్ని కురిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

శుక్రుడు, బృహస్పతి సంయోగం వల్ల వృషభ రాశి వారికి శుభప్రదమైన రోజులు రాబోతున్నాయి. వీరి ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై కూడా వీరికి ఆసక్తి వస్తుంది. ఇక ప్రేమ జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. వృషభ రాశి వారు మానసికంగా బలంగా మారుతారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వీరి ఆలోచనలు సానుకూలంగా మారతాయి.

35
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

శుక్రుడు, బృహస్పతి సంయోగం వల్ల తులా రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంటికి సంపద రావచ్చు. అలాగే సామాజికంగా మంచి గుర్తింపు వస్తుంది. జీవితంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనుకున్న విధంగా ధనవర్షం వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే జీవిత భాగస్వామి నుంచి అపారమైన ప్రేమ లభిస్తుంది. పనిచేస్తున్న వృత్తిలో పురోగతి లభిస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. అదృష్టం మీ వైపే ఉంది. కానీ ఈ రాశి వారు ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

45
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

శుక్రుడు, గురుడు కలిసి ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. వ్యాపారం చేసేవారికి అనేక లాభాలు వస్తాయి. ఇక వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధాలు పెంచుకుంటారు. సొసైటీలో కూడా వీరి గౌరవం పెరుగుతుంది. దానధర్మాలు చేస్తే మరింత పేరు తెచ్చుకుంటారు. మంచి పనులు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

శుక్ర, బృహస్పతి సంయోగం మీన రాశి వారికి అనేక మార్పులను తీసుకువస్తుంది. ఇంట్లో సంతోషం, సంపద వంటివి పెరుగుతాయి. ప్రేమ సంబందాలు దృఢంగా మారుతాయి. వీరికి విద్య, కళల పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. అన్ని వైపుల నుండి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ విషయాల్లో మాత్రం ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్
Recommended image2
Masala Dosa: బ్రేక్‌ఫాస్ట్‌కు మసాలా దోశె మంచిది కాదా? తినడం వల్ల ఏం లాభం లేదా? కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved