MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shukra Gochar: రోహిణీ నక్షత్రంలోకి శుక్రుడు.. నాలుగు రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు కావడం ఖాయం

Shukra Gochar: రోహిణీ నక్షత్రంలోకి శుక్రుడు.. నాలుగు రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు కావడం ఖాయం

 Shukra Gochar: శుభ గ్రహమైన శుక్రుడు తాజాగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ శుక్ర సంచారం నాలుగు రాశుల వారి జీవితాల్లో ఆనందం రెట్టింపు కానుంది. సంపద కూడా రెట్టింపు కానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 28 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
venus Transit
Image Credit : Getty

venus Transit

జోతిష్యశాస్త్రంలో, శుక్రుడిని ఒక శుభ గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే.. వారికి అపారమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. అంతేకాదు.. ఈ రాశుల వారి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి..
Image Credit : Asianet News

వృషభ రాశి..

శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభ రాశి ఒకటి. ఈ గ్రహం రోహిణీ నక్షత్రంలో కి అడుగుపెట్టడం వల్ల ఈ రాశివారి అదృష్టం రెట్టింపు కానుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే మార్గాలు మరింతగా పెరుగుతాయి.ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల ద్వారా కూడా వీరికి విశేష లాభాలు చేకూరే అవకాశం ఉంది.

35
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

శుక్రుడు రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టడం కర్కాటక రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు అపారమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. దీని వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.గతంలో ఏవైనా సమస్యలు ఉంటే.. అవి కూడా తగ్గిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.

45
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

శుక్రుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల తుల రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు, కలహాలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని వైపు నుంచి డబ్బు చేతికి అందుతుంది.

55
  ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

శుక్రుని సంచారం ధనుస్సు రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ధనుస్సు రాశి వారి సంతోషం, శ్రేయస్సు భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ బ్యాంకు ఖాతాలో ధనం , సంపద కూడా గణనీయంగా పెరుగుతాయి. శుక్రుని అనుగ్రహం వల్ల, ఈ రాశివారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిపై గెలవడం అంత ఈజీ కాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved