MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Venus Moon Transit: రాశి మారనున్న శుక్రుడు, చంద్రుడు.. ఈ 3 రాశులవారికి మంచిరోజులు మొదలైనట్టే

Venus Moon Transit: రాశి మారనున్న శుక్రుడు, చంద్రుడు.. ఈ 3 రాశులవారికి మంచిరోజులు మొదలైనట్టే

Venus Moon Transit: శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు ఒకేసారి రాశులను మార్చుకోబోతున్నారు. దీని వల్ల మూడు రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంది. వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ రాశుల వారికి అదృష్టం పట్టనుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 13 2026, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాశి మారనున్న మూడు గ్రహాలు
Image Credit : AI Generated

రాశి మారనున్న మూడు గ్రహాలు

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.  గ్రహాలు మారయాంటే ఒక వ్యక్తి జీవితంలో కూడా మార్పులు వస్తాయని అర్థం. ఒకే రోజున సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు తమ రాశులను మార్చుకోబోతున్నారు. అది కూడా మార్చి 15న ఈ ఘటన జరగబోతోంది. ఈ రోజున సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.  దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కొత్త దిశలో వారు అడుగులు వేస్తారు. ఈ గ్రహాలు రాశి మార్చుకోవడం వల్ల లాభపడే మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

ప్రధాన గ్రహాలు రాశులు మార్చుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. ఈ రాశివారి వ్యక్తిగత, కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.  ఇంట్లోని కుటుంబ సభ్యులు,  బంధువుల సంబంధాల్లో ఉన్న దూరంం తగ్గుతుంది. ఈ రాశి వారు చేస్తున్న ఉద్యోగం  లేదా వ్యాపారంలో కలిసివస్తుంది.   కొత్త ప్రాజెక్ట్ ప్లాన్  చేయడానికి ఇదే మంచి సమయం.

Related Articles

Related image1
Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ
Related image2
Water Bottle: వాటర్ బాటిల్ నుంచి దుర్వాసన పోవాలంటే ఈ చిన్నచిట్కాలతో శుభ్రం చేయండి
34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యారాశి వారికి కలిసొచ్చే కాలం ఇది. ఈ రాశి వారికి  కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. చాలాకాలంగా వీరిని అడ్డుకుంటున్న అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  పెట్టుబడులు, ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గ్రహాల సంచారం విద్యార్థులకు కలిసివస్తుంది. ఇది ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని ఇస్తుంది.

44
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి ఇది మంచి కాలం. వీరికి కొత్త ఉద్యోగావకాశాలు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. మీడియా, విద్య, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తే వీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ
Recommended image2
Water Bottle: వాటర్ బాటిల్ నుంచి దుర్వాసన పోవాలంటే ఈ చిన్నచిట్కాలతో శుభ్రం చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved