MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vastu Tips: ఉప్పు డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు..లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది..ఇక అన్నీ శుభాలే

Vastu Tips: ఉప్పు డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు..లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది..ఇక అన్నీ శుభాలే

Vastu Tips: జీవితంలో అష్టైశ్వర్యాలు కలగాలంటే శాంతి పూజలు, ఆలయాలు, జాతకాల కోసం తిరగాల్సిన పనిలేదు. జస్ట్ మీ వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు అదృష్టంతో పాటు ఆర్థికంగా స్థిరపడతారు. ఇంక మీ జీవితంలో తిరిగుండదు

2 Min read
Author : Nandini Arava
Published : Jun 26 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది
Image Credit : AI Image

లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక Energy ఉంటుంది. అలానే వంటగదిలోని ఉప్పు కేవలం రుచికి మాత్రమే  కాదు, ఇంటి అదృష్టాన్ని మార్చే శక్తి కూడా దానికి ఉంది. మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం లేదా సుఖశాంతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వాస్తులోని కొన్ని చిన్న చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ఒకటి ఉప్పు డబ్బాలో 5 లవంగాలు ఉంచడం. ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఆర్థిక సమస్యలు, డబ్బు కొరత దూరం
Image Credit : Asianet News

1. ఆర్థిక సమస్యలు, డబ్బు కొరత దూరం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పుకు చంద్రుడు, రాహు-కేతువులతో దగ్గరి సంబంధం ఉంది. మరోవైపు, లవంగాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఉప్పు డబ్బాలో 5 లవంగాలు ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి, డబ్బు రాకడ సజావుగా సాగుతుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్థికంగా స్థిరపడాలనుకునే వారు ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.
36
2. ఇంట్లో గొడవలే ఉండవు
Image Credit : Pinterest

2. ఇంట్లో గొడవలే ఉండవు

కొన్ని ఇళ్లలో ఎలాంటి కారణం లేకుండానే ఎప్పుడూ గొడవలు, టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ (Negative Energy) ప్రభావం వల్లే ఇలా జరగవచ్చు. ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉంది, లవంగం శాంతికి చిహ్నం. ఉప్పు డబ్బాలో లవంగాలు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో ఉండే మానసిక ఒత్తిడి లేదా బరువుగా అనిపించే ఫీలింగ్ తగ్గి, సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు.
46
ఈ చిట్కాను పాటించే సరైన పద్ధతి
Image Credit : meta ai

ఈ చిట్కాను పాటించే సరైన పద్ధతి

గాజు సీసా వాడాలి: వాస్తు ప్రకారం, ఉప్పును ఎప్పుడూ ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో ఉంచకూడదు. ఉప్పును ఎల్లప్పుడూ గాజు (Glass) సీసా లేదా జాడీలోనే పెట్టాలి. మొత్తం లవంగాలు: మీరు తీసుకునే 5 లవంగాలు పూర్తిగా ఉండాలి. వాటిపై ఉండే మొగ్గ (ఫూల్) విరిగిపోకూడదు లేదా లవంగం ముక్కలు కాకూడదు.
56
శుక్రవారం లేదా శనివారం
Image Credit : AI Generated

శుక్రవారం లేదా శనివారం

ఈ పరిహారం చేయడానికి శుక్రవారం లేదా శనివారం చాలా మంచి రోజులు. ఉప్పు డబ్బాలో ఈ 5 లవంగాలను కొద్దిగా లోపలికి నొక్కి పెట్టండి. తర్వాత ఈ డబ్బాను వంటగదిలో శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి.
66
గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు
Image Credit : Getty

గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు

ఈ ఉప్పును మీరు రోజూ వంటల్లో వాడుకోవచ్చు. ఒకవేళ లవంగాలు తేమతో మెత్తబడినా లేదా పాడైపోయినా, వాటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో వేసి మట్టి కప్పేయండి. తర్వాత మళ్లీ కొత్తగా 5 లవంగాలను పెట్టండి. ముఖ్యంగా, ఈ పరిహారం గురించి ఇతరులతో చర్చించకండి. దీన్ని రహస్యంగా ఉంచితేనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నమ్మకం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. అనుకూలంగా డబ్బు వ్యవహారాలు!
Related Stories
Recommended image1
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
Recommended image2
Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved