Telugu

Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు

Telugu

ముళ్ల మొక్కలు (Thorny Plants)

గులాబీ మొక్కను పెట్టుకోవచ్చు కానీ ముళ్ల మొక్కలను మాత్రం అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీనివల్ల కుటుంబంలో గొడవలు, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

Image credits: AI Image
Telugu

బోన్సాయ్ మొక్కలు

బోన్సాయ్ మొక్కల వల్ల కుటుంబ సభ్యుల ఎదుగుదల, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి దిగజారి, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Image credits: Instagram
Telugu

పాలు కారే మొక్కలు

ఆకులు లేదా కాండం తుంచినప్పుడు పాలు లేదా తెల్లటి ద్రవం వచ్చే మొక్కలను టెర్రస్‌పై పెట్టకూడదు. ఇవి ఇంట్లోని సుఖశాంతులను దూరం చేస్తాయి. డబ్బు కష్టాలకు కారణమవుతాయి.

Image credits: AI Image
Telugu

ఎండిన, వాడిపోయిన మొక్కలు

వాడిపోయిన, ఎండిపోయిన మొక్కలతో పాటు నకిలీ మొక్కలను కూడా టెర్రస్‌పై ఉంచవద్దు. ఇవి అనారోగ్యాన్ని, దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. వాస్తు ప్రకారం, ఎండిన మొక్కలను వెంటనే తీసేయాలి.

Image credits: AI Image

Vastu Tips: లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం..ఇంటి గుమ్మం దగ్గర ఉండాల్సిన డోర్ మ్యాట్ ఇదే

Earrings: 1 గ్రాము బంగారంలో ఇయర్ రింగ్స్, గిఫ్టింగ్ కి పర్ఫెక్ట్

Gold Jhumka: తక్కువ బరువులో బంగారు జుంకాల డిజైన్లు

Vastu Tip: స్టడీ రూం ఈ దిక్కున ఉంటే పిల్లల చదువుకు తిరుగుండదు!