MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ధనలాభం కలుగుతుంది

Today Horoscope: ఓ రాశివారికి ధనలాభం కలుగుతుంది

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Shivaleela Rajamoni
Published : Jun 03 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

3-6-2024, సోమవారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. 

212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబ కలహాలు ఏర్పడతాయి. దీంతో ఇంట్లో వాతారణం అనుకూలంగా ఉండదు. అనవసరంగా ఖర్చు పెట్టడంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాయి. అందుకే ఖర్చులను అదుపుచేయాలి. పనులు ముందుకు సాగవు. ఈ రోజంతా దైవచింతనలో ఉంటారు. వ్యాపారాలు అంతగా బాగుండవు. ఉద్యోగులకు కొందరి ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-అకస్మత్తుగా కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ రోజంతా బంధుమిత్రలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అప్పులను తీరుస్తారు. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- కుటుంబ సభ్యులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ రోజూ ప్రయాణాలు ఆగిపోతాయి. కొత్త అప్పుల చేయాల్సి రావొచ్చు. వ్యాపార లావాదేవీలు బాగుండవు. ఈ రోజు వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. అకస్మత్తుగా ధనలాభం వచ్చే అవకాశాలున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచేయాలు ఏర్పడతాయి. బంధు, మిత్రుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబంలో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. తండ్రి తరుఫు బంధువులు ఆహ్వానిస్తారు. గతకొంత కాలంగా సాగుతున్న భూమికి సంబంధించిన సమస్యలు ఒక వ్యక్తి సహాయంతో పరిష్కారమవుతాయి. ఉద్యోగం విషయంలో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో తడబడతారు. ఒక సమస్యపై రెండు విధాలుగా ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం దెబ్బతినొచ్చు. వ్యాపారస్తులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఇది అలసటకు దారితీస్తుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. మొదలుపెట్టని పనులు ముందుకు సాగవు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కొత్త అప్పులు చేయాల్సి రావొచ్చు. అయిన వారితోనే గొడవలు వస్తాయి. వ్యాపారులకు ఈ రోజు నిరుత్సాహకరంగా ఉంటుంది. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది.  ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు అవకాశం ఈ రోజు వస్తుంది. నూతన వాహనాన్ని విజయవంతంగా కొంటారు. ఉద్యోగం విషయంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు.
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి ఈ రోజు బయటపడతారు. ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. క్రమ విక్రయాలు లాభాదాయకంగా ఉంటాయి. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-అప్పుల బాధలు పెరుగుతాయి. దీంతో మీరు కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు ఈ సమయం కాస్త అసౌకర్యంగా ఉంటుంది. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగులు మాట పడాల్సి వస్తుంది. 
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. దూరపు బంధువుల నుంచి చెడు వార్తలు వినాల్సి వస్తుంది. రుణాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎప్పటి లాగే నిరాశ చెందాల్సి వస్తుంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved