MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు మధ్యవర్తిత్వం వల్ల మాట పడాల్సి వస్తుంది..

Today Horoscope: ఓ రాశివారు మధ్యవర్తిత్వం వల్ల మాట పడాల్సి వస్తుంది..

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 18 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

18-5-2024,  శనివారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు)
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
కృత్తిక నక్షత్రం వారికి(దినాధిపతి శని) .

దిన ఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలం.గృహంలో ఆనందకర వాతావరణం.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలించును మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఓం కీర్తి లక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి కేతువు ) .
మృగశిర నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.రావాల్సిన బకాయిలు వసూలగును.వృత్తి వ్యాపారాల్లో విశేష ధన లాభం.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం.సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. అనవసరమైన వస్తువులకు కు ధనం ఖర్చు చేస్తారు.అనవసరమైన విషయాలు కు దూరంగా ఉండాలి.ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి.ఓం ధాన్యలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి(దినాధిపతి బుధుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-ఆలోచించి ఖర్చు చేయవలెను.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సౌమ్యంగా పరిష్కరించుకోవాలి.ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.రుణ శత్రు బాధలుంటాయి. సంఘంలో గొడవలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వం వహించడంవలన మాట పడవలసివస్తుంది.జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తే అవకాశం.ఉద్యోగాలు లో అధికార ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. అనవసరపు ఖర్చు లేకుండా చూసుకోవాలి. శత్రువర్గం తో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఓం రాజరాజేశ్వరి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి(దినాధిపతి రాహు)
ఆశ్రేష నక్షత్రం వారికి(దినాధిపతి రవి)

దిన ఫలం:-శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.చిన్నపాటి రుణాలు చేయవలసి వస్తుంది.రోగ శత్రు బాధలుంటాయి.ఉద్యోగ వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటాయి.కుటుంబంలో ప్రతికూల వాతావరణం.సహోద్యోగులతో మనస్పర్థలు.అధికారుల నుంచి ఒత్తిడికి లోనవుతారు.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) 
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(దినాధిపతి శని) 

దిన ఫలం:-అధికారులు యొక్క ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన.దేవాలయ దర్శనం.  జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం.చేతి వృత్తి వ్యాపారులకు ధనలాభం.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.ప్రభుత్వ సంబంధించిన పనులు సకాలంలో పూర్తగును.బంధుమిత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి చర్చిస్తారు.ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
చిత్త నక్షత్రం వారికి(దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తగా వ్యవహరించాలి.అధికారులు తో చికాకులు.తలపెట్టిన కార్యములలో జాప్యం.బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.  సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.రుణ శత్రు బాధలు.వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలి.ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించాలి.ఓం కార్తికేయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) .
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-ఖర్చు విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి.తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి.జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి. శారీరక కష్టం అధికంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అవసరాలకు ఆదాయం లభిస్తుంది.ఉద్యోగాలు లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడతారు.విద్యార్థులు కు అనుకూలం.ఓం మారుతాత్మజాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4,అనూరాధ , జ్యేష్ఠ)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) 
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.వాహనాల కొనుగోలు కు అనుకూలం. శుభవార్తలు వింటారు.ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.శుభ కార్యాచరణ.వృత్తి వ్యాపారాల్లో  ధనలాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల  పూ.షాఢ, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) .
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి శని) .

దిన ఫలం:-రుణ రోగ బాధలు.బంధుమిత్రులతో కలహాలు.సహోద్యోగులతో గొడవలు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చెడు స్నేహాలు కు దూరంగా ఉండటం మంచిది.ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ధనాదాయ మార్గాలు సామాన్యంగా ఉంటాయి.గృహంలో ప్రతికూల వాతావరణం.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి పూర్తి కాగలవు.అన్నదమ్ముల సహకారం తీసుకుంటే మంచిది.ఓం వాయు పుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

telugu astrology

మకరము (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి.కుటుంబ సౌఖ్యం.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించాలి.దేవాలయ దర్శనం.గృహంలో శుభ కార్యాచరణ.బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-నూతన వ్యక్తుల పరిచయం.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని పనులు కు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.ఆదాయ మార్గాలు బాగుంటాయి.రావాల్సిన బకాయిలు వసూలు అవును.నూతన వస్తు వాహన ప్రాప్తి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.కీలకమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం భాగ్యలక్ష్మి దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ--దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దిన ఫలం:-చెడు స్నేహాలు కు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులతో వైరం.ఆకస్మిక ధన నష్టం.వ్యాపార భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించాలి.శత్రు బాధలు.కొంతమేర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు.అధిక ఖర్చులు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించవలెను.వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి.ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు.ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved