MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు అప్పులు చేయాల్సి వస్తుంది

Today Horoscope: ఓ రాశివారు అప్పులు చేయాల్సి వస్తుంది

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 17 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఒక విషయంలో బంధువులతో గొడవ పడాల్సి వస్తుంది.  వృత్తి ఉద్యోగులు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. దైవ దర్శనం చేఃసుకుంటారు. వ్యాపారం నష్టాల్లో మునుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఆస్థికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. చిన్న నాటి మిత్రులను కలుసుకోవడంతో ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ఇన్ని రోజులుగా అన్నదమ్ములతో ఉన్న ఆస్థికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో తొలగిపోతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయం పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ధనలాభం కలిగే యోగం ఉన్నది. ఇంట్లోకి ఖరీదైన వస్తువులు కొంటారు. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు ముందుకు సాగవు. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. అకస్మత్తుగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇంట్లో చిరాకు కలిగంచే వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎక్కడికి వెళ్లినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఉద్యోగులు పనిభారం పెరుగుతుంది. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. కొత్త అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.  ఉద్యోగులు అధికారులతో మాట పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగులుతుంది. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పేరున్న వ్యక్తుల వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలను పాటిస్తే ప్రతి పనిలో మిమ్మల్ని విజయం వరిస్తుంది. ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడుల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగులకు అదనపు పనిబాధ్యత పెరుగుతుంది. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఈ రోజు అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. మీరు బంగారం, వెండి వంటి విలువైన వస్తువలను కొనే సూచన ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి.  ఉద్యోగులు అధికారులచే మంచి గుర్తింపు పొందుతారు. 
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- వృత్తి వ్యాపారం అంతంత మాత్రమే సాగుతుంది.  ఇంట్లో వారితో మాటలు పడతారు. అన్నదమ్ములతో స్థిరాస్థికి సంబంధించి గొడవలు జరుగుతాయి. ప్రయాణాల వల్ల ఒత్తిడికి గురవుతారు.  దైవ చింతనలో ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధువుల నుంచి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.  మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-సొంత నిర్ణయాలే మీకు అనుకూలంగా ఉంటాయి.  బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్థికి సంబంధించిన గొడవల నుంచి బయటపడతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- బంధుమిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. నూతన వ్యాపారాల విస్తరణకు ఆటంకం కలుగుతుంది. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది.  మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారులకు పనిభారం పెరుగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved