MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి వారికి నూతన వస్తు వాహన ప్రాప్తి

Today Horoscope: ఓ రాశి వారికి నూతన వస్తు వాహన ప్రాప్తి

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం. 

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2022, 04:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

శుభవార్తలు వింటారు.ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది.వృత్తి, వ్యాపారాల యందు లాభం.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.మానసిక ప్రశాంతత.తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.  తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు అనుకూలం. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
శుభవార్తా శ్రవణం.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు.శుభకార్యానికి శ్రీకారం. గృహము నందు సుఖసంతోషాలు.మానసిక ప్రశాంతత.  భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు.  తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు.

313

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు లభిస్తుంది. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.

413

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. రుణ శత్రుబాధలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

513

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.పై అధికారుల ఒత్తిడి. కోపతాపాలకు దూరంగా ఉండండి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

613

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.

713

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.గృహంలో అనుకూలమైన వాతావరణం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది.

813

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను.  వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.

913

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దేవాలయ సందర్శన. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.పనుల యందు నిరాసక్తత.   నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

1013

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయు పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. సోదరులతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.

1113

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
భాద్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

1213

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నూతన విద్యావకాశాలు పొందుతారు.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

పంచాంగం                                                                                                                                                                                                   
 
సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడం
ఋతువు : గ్రీష్మఋతువు
వారమ: బుధవారం 
పక్షం : శుక్లపక్షము
తిథి : పౌర్ణమి రా.12.36ని.  వరకు
నక్షత్రం : పూ.షా రా.12.29ని. వరకు
వర్జ్యం : ఉ.11.03ని. నుండి  మ.12.33ని. వరకు 
దుర్ముహూర్తం : మ. 11.39ని. నుండి మ. 12.31ని. వరకు.
పితృ తిథి: పౌర్ణమి 
రాహుకాలం: మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం: ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:36ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:35ని.ల వరకు.     
గురుపౌర్ణమి 
    

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved