ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు మాటకారితనంతో కొత్త అవకాశాలు పొందుతారు.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.
30, అక్టోబర్ 2023, సోమవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
తేది : 30 అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం:- కృష్ణపక్షం
వారము: సోమవారం
తిథి :- విదియ రాత్రి 11.29 ని॥వరకు
నక్షత్రం:- భరణి ఉ॥6.12 ని॥వరకు తదుపరి కృత్తిక తె.6.00 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం రాత్రి 8.10 ని॥వరకు
కరణం:- తైతుల మ॥12.00 ని॥వరకు గరజి రాత్రి 11.29 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.3.38 ని॥ల 5.14 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:06 ని॥ల ప॥ 12:52 ని॥వరకు తిరిగి మ॥ 02:24 ని॥ల మ॥03:09 ని॥వరకు
వర్జ్యం:- సా॥6.06 ని॥ల 7.41 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :- 6.01ని॥లకు
సూర్యాస్తమయం:- 5.27ని॥లకు
తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార) తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
భరణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.
కృత్తిక నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు.
దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక లావాదేవీలు స్తబ్దత. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు . ఉద్యోగాలలో సమస్యలు రాగలవు .ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుంచి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు . వ్యాపారాలు మందకొడిగా సాగును. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.
రోహిణి నక్షత్రం వారికి (పరమైత్రతార) ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
మృగశిర నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చేయు వ్యవహారం నందు సన్నిహితులు సహాయ సహకారాలు లభిస్తాయి. కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
ఆరుద్ర నక్షత్రం వారికి (నైదనతార) మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు. పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేయవలెను. ఆర్థిక విషయాలలో స్వల్ప లాభాలు పొందగలరు. శ్రమ అధికంగా ఉండును. మనస్సు నందు ఆందోళన గా ఉంటుంది.వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తే అవకాశం. ఉద్యోగస్తులకు పై అధికారుల చికాకులు. చేయు వ్యవహారములలో బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తి లక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
పుష్యమి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.
ఆశ్రేష నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.
దిన ఫలం:-అనుకున్న పనులు మందకొడిగా జరుగును. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు రాగలవు. వ్యాపారాలలో నిరుత్సాహం. మాటకారితనంతో సదా అవకాశాలను పొందగలరు.ఉద్యోగాలలో అధికారులు తో విభేదాలు రాగలవు. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది . వ్యాపారాలు సామాన్యంగా ఉండును.మిత్రులతో అకారణంగా కలహాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.
దిన ఫలం:-ముఖ్యమైన పనుల్లో విజయం సాధించారు. మిత్రుల సలహాలు తో ముందుకు సాగుతారు. కష్ట పడిన శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వివాదాలు కేసులు పరిష్కారం మగును.వ్యాపారాలలో లాభాలు పొందగలరు .ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.దైవ కార్యాలు లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విందు వినోదాల లో పాల్గొంటారు.కార్యజయం. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల తోటి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.
హస్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
చిత్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులన్నీ సకాలంలో పూర్తి అగును. గృహము నందు మరియు సమాజంలో గౌరవం ఆదరణ పొందగలరు. ఆదాయం అవసరాలకు సరిపడేలా లభించును. పనిముట్లు తో గాని యంత్రాలతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి విషయాలు చికాకు పరుచును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
స్వాతి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం లోకి తీసుకుని వస్తారు. బుద్ధికుశలత తో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగ మందు ఆనందంగా గడపగలరు. అభివృద్ధి ప్రయత్నం ఫలించును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.
జ్యేష్ట నక్షత్రము వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.
దిన ఫలం:-సమాజము నందు పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు. ఉద్యోగాలు లో నూతనోత్సాహంతో పని చేస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండును.పనులు సమయానుసారం పూర్తి అగును . ఆలయాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన ధనం సమయానికి అందుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలనషఇబ్బందులు. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
పూ.షా నక్షత్రం వారికి (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు
ఉ.షా నక్షత్రము వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.
దిన ఫలం:-ప్రతిభావంతులుగా గుర్తింపు పొందగలరు.బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు పెట్టుబడికి తగ్గ లాభం కలుగును. ఉద్యోగాలలో పై అధికారుల అభిమానం పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులు నుంచి శుభ వార్తలు అందుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. వ్యవహారాలలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.
శ్రవణం నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
ధనిష్ఠ నక్షత్రము వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవును. పాత మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల అండ దండలు లభిస్తాయి.చేసే పనుల్లో అదృష్టం కలిసివస్తుంది.శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ప్రముఖుల పరిచయాలు సలహాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రతి విషయము నందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
శతభిషం నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలు లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందగలరు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత లభించును. సాంఘికంగా గౌరవ మర్యాదలు పొందగలరు. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
ఉ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారుల తోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.
రేవతి నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.
దిన ఫలం:-ఉద్యోగాలలో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టే పనుల్లో పట్టుదల తో త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. చెడు స్నేహాలు లకు దూరంగా ఉండటం మంచిది.సంఘము నందు తెలివిగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు. ఆర్థికంగా బలం చేకూరుతుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయి నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.