MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు నూతన ధనాధాయ మార్గాన్వేషణ

Today Horoscope: ఓ రాశివారు నూతన ధనాధాయ మార్గాన్వేషణ

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)  

9 Min read
Author : Navya G
Published : Jul 30 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది :.      30 జాలై 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :-అధిక  శ్రావణ మాసము
పక్షం :-    శుక్ల పక్షం                                                                             
వారము:-ఆదివారం
తిథి :-  ద్వాదశి ఉ॥7.07 ని॥వరకు తదుపరి త్రయోదశి తె.5.12 ని॥వరకు
నక్షత్రం : -  మూల రాత్రి 7.45 ని॥వరకు
యోగం:- వైధృతి రాత్రి 2.31 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥7.07 కౌలవ రాత్రి 6.09 ని॥వరకు  తైతుల తె.5.12 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥1.30 ని॥ల 3.07 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:48 ని॥ల సా॥ 05:39 ని॥వరకు                         
వర్జ్యం:- ఉ॥శే.వ.  5.53 ని॥వరకు సా॥6.13 ని॥ల 7.45 ని॥వరకు తె.4.52 ని॥ల
రాహుకాలం: సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               
యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం : ఉ॥ 05.41  ని॥లకు
సూర్యాస్తమయం: సా॥.06.31. ని॥లకు

ఈరోజు తారాబలం. ఈ తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచనలు చేస్తారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును .కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శరీర సౌఖ్యం లభించును. చేయి పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు యందు లాభసాటిగా జరుగును. ఉద్యోగమునందు అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలను పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

 

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు.

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ఆవేశం తో చేయు పనులలో ఆటంకాల ఏర్పడగలవు. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

 

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . వ్యాపారం లాభసాటిగా జరుగును .రావలసిన బాకీలు వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును.కుటుంబ సౌఖ్యం లభించును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారుఓం.  నమశ్శివాయ నమః    అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యముగా జరుగును. మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. వ్యాపారమునందుధన నష్టము. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. గృహోపకరణాలు వాటికి ధనము ఖర్చు చేస్తారు.  ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగును. ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేయవలెను.ఆర్థికస్వల్ప లాభాలు పొందగలరు. శ్రమ అధికంగా ఉండును. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. చేయు వ్యవహారములు నందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈరాశి వారు ఓం కీర్తి లక్ష్మీనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-మనసునందు అనేక ఆలోచనలతోటి  నుండును. చేయి పనుల యందు అలసత్వం పెరుగుతుంది. వృత్తి  వ్యాపారాలు యందు ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. సమాజము నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. చేయు ఖర్చు యందు నియంత్రణ అవసరము. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను.ఉద్యోగ నందు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబం పట్ల తగు శ్రద్ధ వహించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో వెంకటేశాయ నమః అ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు  సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందగలరు. ఉద్యోగులకు విధిని సక్రమంగా నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత లభించును. సాంఘికముగా గౌరవ మర్యాదములు పొందగలరు. అవసరానికి తగిన ధనము చేతికి అందును. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీధరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.
పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది.   ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగును .కుటుంబ వ్యవహారాలలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయములు రాగలవు. చేయు పనులలో అసహనం ఏర్పడను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈరాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (సాధన తార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణము. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు .  ఆర్థిక లావాదేవీల్లో స్తబ్ధత. వాహనాల ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి ఖర్చులు. ఉద్యోగాలలో సమస్యలు రాగలవు .ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుండి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు . వ్యాపారాలు మందకోడిగా సాగును. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

NG
Navya G
 
1st T10 • ABDT10
Innings Break
UABUAB
-
YASLYASL
(10.0 ov)120/3
UAB chose to bowl.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved