MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శుభవార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును

6 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2022, 05:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
daily horoscope

daily horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 New 12

Daily Horoscope 2022 New 12

పంచాంగం : 
 సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                          
వారము: ఆదివారం
తిథి : త్రయోదశి సా.04.44ని. వరకు
నక్షత్రం : ఉత్తర మ.02.18ని. వరకు
వర్జ్యం:రా.10.56ని.ల నుండి రా.12.34ని.ల వరకు
దుర్ముహూర్తం:సా.03.59ని. నుండి సా.04.55ని. వరకు                               
రాహుకాలం:మ.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉదయం 5:58ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:32ని.లకు
మాస శివరాత్రి

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. గృహంలో స్వల్పమార్పులు, మరమ్మతులు చేపడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.  శుభవార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును  వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది  ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగము నందు పై అధికారుల మన్నన లభించును
 

414


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈరోజు మీకు శుభ ఫలితాలు అంతగా గోచరించడం లేదు.   బంధువుల ఆకస్మిక రాక వల్ల స్త్రీలకు పని భారం అధికమవుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో కలిగిస్తుంది పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ అనవసరమైన ఖర్చులు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును అనవసర ప్రయాణాలు తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి
 

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.  ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.  మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి శుభవార్తలు వింటారు  గృహము నందు ఆనందకరమైన వాతావరణం చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం  లభించును ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది పెద్దల యొక్క స్నేహాలు లాభించును విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు లభించును

714


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.  స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

ఈరోజు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి.  కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. 
 సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అవును ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి అగును ఇతరులకు సహాయ సహకారములు  చేస్తారు వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును శుభకార్యాలలో చనులు ఫలించును రావలసిన బాకీలు వసూలు అగును ప్రయాణాలు అనుకూలంగా ఉంది ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు

914


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈరోజు మీకు సామాన్యంగా ఉండును. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళనకలిగిస్తుంది. అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడడం అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును సంఘము నందు అవమానం అవమానాలు చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెడు స్నేహాల వలన కొద్దిపాటి గొడవలు ఏర్పడును    

1014


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈరోజు మీకు శుభ ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఇంకా బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి సంఘము నందు వాదోపవాదాలు  మనస్సునందు ఆందోళనగా ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి  అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను

1114


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈరోజు మీకు సామాన్య శభ ఫలితాలు. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.  అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల   సహాయ సహకారాలు తీసుకుంటారు పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు మనస్సునందు ఆందోళనగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పెద్దలు పట్ల గౌరవం గా ఉండండి సమయానుకూలంగా  తెలివిగా ముందుకు వెళ్లండి ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం

1214


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఈరోజు మీకు సామాన్యంగా ఉండును కోపదాపాలకు దూరంగా ఉండవలెను.  ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి. స్త్రీలకు బంధువులతో పట్టింపు లొస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.   చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

1314


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి ఈరోజు ఆనందంగా గడుపుతారు సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు రావలసిన బాకీలు వసూలు అగును నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును విందు వినోదాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved