MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి

Today Horoscope: ఓ రాశివారు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి  ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) 

8 Min read
Author : Navya G
Published : Aug 14 2023, 05:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
తేది : 14 ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                                      
సోమవారం
తిథి :-  త్రయోదశి ఉ॥10.12 ని॥వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం:-  పునర్వసు మ॥12.03 ని॥వరకు
యోగం:- సిద్ధి సా॥6.30 ని॥వరకు
కరణం:- వణిజి ఉ॥10.12 భద్ర రాత్రి 11.03 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥9.27 ని॥ల 11.11 ని॥వరకు
దుర్ముహూర్తం: ప॥ 12:30 ని॥ల ప॥ 01:28ని॥వరకు  తిరిగి మ॥ 03:01ని॥ల మ॥03:52 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.49 ని॥ల 10.34 ని॥వరకు
రాహుకాలం: ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం: ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :      5.45 ని॥లకు
సూర్యాస్తమయం:    6.24ని॥లకు

ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలుమీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసి వ్యవహరించండి.
 

213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. అనుకున్న పనులలో స్తబ్దత. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం.రుణ శత్రుబాధలు.ధనాదాయ మార్గాలు సామాన్యం.శారీక శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగం నందు అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతోటి సఖ్యతగా వ్యవహరించవలెను.ఈ రాశి వారు ఓం వాయునందనాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-నూతన వాహన ఆభరణాల కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు,మిత్రుల కలయిక.పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు అధికారుల అభిమానం పొందగలరు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం గంగాధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-శుభవార్త వింటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారమునందు ఊహించని ధన లాభం కలుగుతుంది.వ్యవహారాల విషయంలో తెలివిగా ఆలోచించినిర్ణయాలు తీసుకుంటారు.సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది.భవిష్యత్తు ఆలోచనలు చేస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు
(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-ఖర్చుల యందు తెలివిగా వ్యవహరించండి .జీవిత భాగస్వామితో చికాకులు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.సంతాన మూలకంగా ఖర్చులు. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలేను. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు.కుటుంబము నందు శుభ కార్య ఆలోచనలు చేస్తారు.విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం.  స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇతరుల నుండి సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌమ్యలక్ష్మి దేవతాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా ప్రయాణాలు. తొందరపాటు నిర్ణయాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది. సంఘంలో కలహాలు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించవలెను.ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-కుటుంబము నందు ప్రతికూలత. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధుమిత్రులతో చికాకులు. కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. తలపెట్టిన కార్యాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు.
ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు

(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహమునందు శుభ కార్య ప్రస్తావన.  ఆధ్యాత్మిక చింతన. సత్కర్మలు చేస్తారు. సంఘంలో పెద్ద వారిని కలుస్తారు.రావలసిన బాకీలు వసూలు అవును.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. దానధర్మాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.కుటుంబం ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు..ఈరోజు ఈ రాశి వారు ఓం వీరాంజనేయ నమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగుల స్థానచలనం అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. ఆదాయానికి మించిన అధిక ఖర్చులు. అకారణ కలహాలు రాగలవు సంయమనం పాటించండి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘం నందు ఆచితూచి తెలివిగా వ్యవహరించండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తఈరోజు ఈ రాశి వారు ఓం లంబోదరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆధ్యాత్మిక చింతన.అనవసరమైన ఖర్చులు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు.కుటుంబము నందు ప్రతికూల వాతావరణం. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఈరోజు ఈ రాశి వారు ఓం కామేశ్వరి దేవ్యై నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)  ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. అధికారుల యొక్క మన్నన. సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.  వారి యొక్క సహకారంతో వ్యాపార వృద్ధి. బంధుమిత్రులతో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులలో ఆటంకాలు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సరస్వతీ దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Money Plant: మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమా?
Recommended image2
Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతువు ప్రవేశం, ఎనిమిది నెలలు ఈ 5 రాశులకు మంచి కాలం
Recommended image3
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. సింహ రాశివారికి గోల్డెన్ టైమ్ మొదలైనట్లేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved