Telugu

కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు

Telugu

నాలుగు లేయర్ల మంగళసూత్రం

నాలుగు వరుసలతో వచ్చే అందమైన నల్లపూసల మంగళసూత్రం ఇది. దీనికి భారీ పెండెంట్ కూడా జత చేశారు.

Image credits: Amazon
Telugu

ట్రెడిషనల్ మంగళసూత్రం

ట్రెడిషనల్ మంగళసూత్రం డిజైన్ ఇది. వీటికి తగ్గ స్టడ్స్ కూడా జతగా లభిస్తాయి.

Image credits: Amazon
Telugu

సింపుల్ అండ్ హెవీ మంగళసూత్రం

నల్లపూసలు తక్కువగా బంగారం అధికంగా ఉన్న నల్లపూసలు ఇవి. మెడలో వేసుకుంటే నిండుగా ఉంటుంది.

Image credits: Amazon
Telugu

నల్లపూసల మధ్య బంగారు తాడు

నల్లపూసల మధ్య బంగారుతాడుతో వచ్చే మంగళసూత్రం ఇది. చూసేందుకు ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది.

Image credits: Amazon
Telugu

చక్కటి పెండెంట్ తో

మంగళసూత్రాలకు పెండెంట్లే అందం. ఇక్కడ చూడచక్కని పెండెంట్ తో వచ్చిన మంగళసూత్రం ఇక్కడ ఉంది.

Image credits: Flipkart
Telugu

నిండైన మంగళసూత్రం

ఇలాంటి ఒక్క మంగళసూత్రం వేసుకుంటే చాలు మెడలో వేరే ఆభరణాలు అవసరం ఉండదు. 

Image credits: Myntra
Telugu

నల్లపూసలకు పెండెంట్

ఈ మంగళసూత్రంలో కేవలం పెద్ద పెండెంట్ మాత్రమే కనిపిస్తుంది. మెడలో వేసుకుంటే యూనిక్ గా ఉంటుంది.

Image credits: Meesho

Cardamom Water: వావ్.. యాలకుల నీళ్లతో ఇన్ని ఉపయోగాలా

Gold Tops: మీ ముఖానికి సరికొత్త అందాన్ని ఇచ్చే గోల్డ్ స్క్వేర్ టాప్స్

Green Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో ఆకుపచ్చ గాజులు.. ఎంత బాగున్నాయో!

Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి