MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Dream Astrology: రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేసే కల ఇది, వస్తే మీరు అదృష్టవంతులే

Dream Astrology: రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేసే కల ఇది, వస్తే మీరు అదృష్టవంతులే

Dream Astrology: కలల శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని కలలు అశుభాలను తెచ్చి పెడితే మరికొన్ని కలలు జీవితాన్ని మార్చేసే శుభ పరిణామాలుగా మారుతాయి. అలాగే రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చే కల ఒకటి ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 30 2026, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ కల వస్తే లక్కీఫెలో
Image Credit : Getty

ఈ కల వస్తే లక్కీఫెలో

స్వప్న శాస్త్రం లేదా కలల శాస్త్రం చెబుతున్న ప్రకారం మన కలలో కనిపించే ప్రతిదీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను తెలియజేస్తుంది. మనం ప్రతిరోజు కలలో ఎన్నో విషయాలను చూస్తామో అవన్నీ కూడా ఏదో ఒక రకంగా శుభ ఫలితాలను సూచిస్తాయి. అయితే రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన కల వుంది. మీ కలలో అడవికి రాజు అయిన సింహం కనిపిస్తే మీరు అదృష్టవంతులు. సింహాలను సాధారణంగా బలం, ధైర్యం, ప్రమాదానికి చిహ్నాలుగా చెప్పుకుంటారు. అందుకే ఎవరికైనా కలలో సింహం కనిపిస్తే భయపడిపోతారు. కానీ స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం కలలో సింహం కనిపించిందంటే మీ జీవితం మారబోతోందని అర్థం. అది కూడా అదృష్టం తెచ్చిపెట్టే సంకేతంగా భావించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహం ఇలా కనిపిస్తే
Image Credit : Getty

సింహం ఇలా కనిపిస్తే

మీ కలలో సింహం నిశ్శబ్దంగా కూర్చుని మీకు ఎలాంటి హాని చేయకుండా కనిపించినట్లయితే అది చాలా సంకేతం. మీకు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం ఉన్నాయనేది సూచిస్తుంది. ఈ కల వల్ల మీరు భవిష్యత్తులో వచ్చే పరిస్థితులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని. మీరు ఏదైనా పెద్ద ప్రయత్నం చేసి విజయం సాధిస్తారని అర్థం. అలాగే సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారని కూడా అర్థం చేసుకోవాలి.

Related Articles

Related image1
Solar Eclipse: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం, ఈ 3 రాశులకు కష్టకాలం
Related image2
Jupiter Transit: గురు గ్రహ స్థితిలో మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుత యోగం
34
దూకుడు సింహం
Image Credit : Getty

దూకుడు సింహం

మీ కలలో కనిపించే సింహం దూకుడుగా, భయంకరంగా అరుస్తూ, గర్జిస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని మాత్రం మీరు ఒక హెచ్చరికగానే చూడాలి. నిజజీవితంలో ఏదైనా ఒక పెద్ద భయము లేదా సవాలుతో కూడిన పరిస్థితి రాబోతోందని అర్థం. మీ శత్రువు లేదా సవాలు మీ మీదకు రాబోతోందని చెప్పే సూచన ఇది. కాబట్టి మీ ప్రత్యర్థుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

44
సింహం పిల్లను చూస్తే
Image Credit : Getty

సింహం పిల్లను చూస్తే

మీ కలలో సింహం పిల్లను చూస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని ఒక సంకేతం. ఇది కొత్త అవకాశాలను, కొత్త అభివృద్ధిని మీకు సూచిస్తుంది. కెరియర్లో కొత్త బాధ్యతల స్వీకరించబోతున్నారని చెప్పడమే. భవిష్యత్తులో పెద్ద విజయం అందించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని ఈ కల సంకేతం.

సింహం వేటాడుతున్నట్టు కలలో చూస్తే అది మీ బలాన్ని సూచిస్తుంది. ఈ కల మీరు కష్టాలను, మీ జీవితంలో ఉన్న భయాలను అధిగమించబోతున్నారని సూచించడమే. ఎంత కష్టతరమైనా సమస్యల వచ్చినా కూడా వాటిని పరిష్కరించుకునే సామర్థ్యం మీలో ఉందనేది దీని అర్థం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Related Stories
Recommended image1
Solar Eclipse: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం, ఈ 3 రాశులకు కష్టకాలం
Recommended image2
Jupiter Transit: గురు గ్రహ స్థితిలో మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుత యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved