Kartika Purnima: కార్తీక పౌర్ణమి నుంచి శుభయోగాలు, ఈ 3 రాశులవారు ఇల్లు, భూమి కొనే యోగం
Kartika Purnima: కార్తీక మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజూ కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వస్తుంది. ఈ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు శుభయోగాలు
కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 5న నిర్వహించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు అనేక శుభ యోగాలు ఏర్పడుతాయి. ఇవి మూడు రాశుల వారి జీవితాలను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు విష్ణు, లక్ష్మీదేవిని, మహాశివుడిని పూజిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కార్తీక పౌర్ణమి విపరీతంగా కలిసివస్తుంది. వీరికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. వారికి ఎన్నో ఆర్థిక లాభాలు అదుతారు. చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది.
మిథున రాశి
కార్తీక పౌర్ణమి రోజు మిథున రాశి మీకు శుభప్రదం. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న సానుకూల ఫలితాలు అందుతాయి. వారికి ఆర్థికంగా అన్నిరకాలుగా కలిసివస్తుంది. లక్ష్మీ, విష్ణువుల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
కన్యా రాశి
కన్యారాశి వారు ఎంతో అదృష్టవంతులు. కార్తీక పౌర్ణమి ఏర్పడే శుభ యోగాలు ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి.