- Home
- Astrology
- Mercury Transit: అక్టోబర్ నుంచి బుధుడి వల్ల ఈ రాశుల వారు బంపర్ లాటరీ కొట్టినట్టే, వీరికి వద్దంటే డబ్బు
Mercury Transit: అక్టోబర్ నుంచి బుధుడి వల్ల ఈ రాశుల వారు బంపర్ లాటరీ కొట్టినట్టే, వీరికి వద్దంటే డబ్బు
అక్టోబర్‌లో బుధుడి (Mercury) వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, వెండి, బంగారం, ఆస్తి వంటివి పెరుగుతాయి. ఈ నెలలో కొన్ని రాశుల వారికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా కలిసి ఉంటుంది.

బుధుడి సంచారం
గ్రహాల సంచారం మనుషుల జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అక్టోబర్ 2025లో బుధుడి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి ధనలాభం, వెండి, బంగారం, ఆస్తుల పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సమయం చాలా మంచిది.
మిథున రాశి
బుధుడి సంచారం మిథున రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరికి ఆర్థిక స్థిరత్వం, లాభాలు అందుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వారు ఎంతో లాభపడతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త పెట్టుబడులకు ఇది శుభ సమయం.
కన్యా రాశి
మిథున సంచారం అనేది కన్యారాశి వారికి కలిసి వస్తుంది. వీరికి వృత్తిపరమైన విజయం దక్కుతుంది. ఆర్థిక లాభాలను తెస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెంపు ఉండొచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి.
తులా రాశి
బుధుడి సంచారం తులా రాశి వారికి ఎంతో గౌరవాన్ని అందిస్తుంది. వీరికి సామాజిక గౌరవం, ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. కొత్త సంబంధాలు, వ్యాపార ఒప్పందాలు కూడా దక్కుతాయి. ఆస్తులు, బంగారం, వెండి కొనడానికి ఈ నెల అనుకూలమైన కాలం ఇది.
కుంభ రాశి
ఈ సంచారం కుంభరాశి వారికి ఎంతో కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తిపరమైన అవకాశాలను కూడా అందిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపార ఒప్పందాల ద్వారా లాభపడతారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి లక్ష్యాలను సులభంగా సాధిస్తారు.