MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు ఓటమిని జీర్ణించుకోలేరు..!

ఈ రాశులవారు ఓటమిని జీర్ణించుకోలేరు..!

కొందరు మాత్రం అన్నింట్లోనూ తమదే విజయం కావాలని అనుకుంటూ ఉంటారు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2023, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జీవితంలో గెలుపు, ఓటమిలు చాలా సహజం. కొన్ని సార్లు మనం గెలుస్తాం.. కొన్ని సార్లు ఓడిపోతూ ఉంటాం. ప్రతిసారీ అన్నింట్లోనూ మనమే గెలవాలి అంటే అది సాధ్యం కాకపోవచ్చు. కానీ.. కొందరు మాత్రం అన్నింట్లోనూ తమదే విజయం కావాలని అనుకుంటూ ఉంటారు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

26
telugu astrology

telugu astrology

1.మేష రాశి...
మేష రాశివారు చాలా పోటీతత్వం కలిగి ఉంటారు. వీరు గెలవడాన్ని మాత్రమే ఇష్టపడతారు. వారు విజయం సాధించడానికి ఏమైనా చేస్తారు. వారు ఓడిపోతే తట్టుకోలేరు. చాలా డిప్రెషన్ కి గురౌతారు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఓడిపోవడాన్ని వీరు పెద్ద వైఫల్యంలా చూస్తారు. దానిని జీర్ణించుకోలేరు.

36
telugu astrology

telugu astrology

2.సింహ రాశి..

ఓటమిని ఇష్టపడని మరో రాశి సింహ రాశి. ఈ రాశివారు తమను తాము చాలా గర్వంగా ఫీలౌతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ రాశివారు తమను ఇతరులు కంట్రోల్ చేయడాన్ని ఇష్టపడరు. వారు తమను తాము విజేతలుగా మాత్రమే చూడగలరు. వీరికి పోటీతత్వం చాలా ఎక్కువ.  ఈ రాశివారికి ఓడిపోవడం నచ్చదు. ఓటమి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా వారు ఫీలౌతారు. వీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించడానికే వీరు కృషి చేస్తారు.
 

46
telugu astrology

telugu astrology

3.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారు పోటీని చాలా తీవ్రంగా తీసుకుంటారు. గెలవడం మాత్రమే వీరి లక్ష్యం. దేనికీ వీరు భయపడరు. ఓటమి వీరికి నచ్చదు. ఓడిపోతే దానిని తట్టుకోలేరు. ప్రతీకారం తీర్చుకునేదాకా వీరు ఊరుకోరు. వ్యక్తిగతంగా దాడిచేయడానికి కూడా వెనకాడరు.

56
telugu astrology

telugu astrology

4.మకర రాశి..
మకరరాశి వారు ప్రతిష్టాత్మకంగా, కష్టపడి పనిచేస్తారు.  వారు తమను తాము ఉత్తమంగా ఉంచుకోవడానికి పోటీని ఒక మార్గంగా చూస్తారు. గెలవడానికి కష్టపడి పనిచేయడానికి వారు భయపడరు. ఓటమిని వీరు పెద్దగా తట్టుకోలేరు. నిరాశకు గురౌతారు. నిరుత్సాహానికి గురౌతారు.

66
telugu astrology

telugu astrology

5.ధనస్సు రాశి..

ధనుస్సు రాశివారు సరదాగా గడపడానికి ఇష్టపడతారు, కానీ వారు గెలవడానికి కూడా ఇష్టపడతారు. వారు సాహసోపేత, పోటీతత్వం కలిగి ఉంటారు. వారు పైకి రావడానికి రిస్క్ తీసుకోవడానికి భయపడరు. ఓడిపోవడం వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, కాబట్టి వారు దానిని నివారించడానికి తమ వంతు కృషి చేస్తారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి
Recommended image3
Guru Shukra Gochar: 3 రోజులు ఓపికపడితే.. ఈ రాశుల జీవితాల్లో మ్యాజిక్ జరగడం ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved