ఈ రాశులవారు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు..!
తమ కర్మ బాగోకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికీ ఏడుస్తూనే ఉంంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
మనలో చాలా మంది చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు. పెన్ పడకపోయినా, ఇంటికి పని మనిషి రానప్పుడు, అకస్మాత్తుగా వర్షం పడినప్పుడు ఇలా చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు. తమ కర్మ బాగోకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికీ ఏడుస్తూనే ఉంంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మీన రాశి..
మీన రాశివారు ప్రతి విషయంలోనూ ఏడుస్తూ ఉంటారు.. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఫిర్యాదు చేస్తుంటారు. వారు చాలా ఊహాత్మకంగా ఉంటారు. ఏం జరిగినా, తమ కర్మ బాగోక జరిగినట్లు భావిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి తమ కర్మనే బాధ్యులుగా భావిస్తారు. ఏడుస్తూ కూర్చుంటారు.
telugu astrology
2.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఓవర్ సెన్సిటివ్ గా ఉంటారు. చిన్న విషయాలకే బాధపడతారు. తమ కర్మ అలా ఉంది కాబట్టే, అలా జరుగుతున్నాయని వారు బాధపడుతూ ఉంటారు. తమకు వచ్చిన ప్రతి కష్టానికే తమ దురదృష్టమే కారణంగా భావిస్తారు. చిన్న తుమ్ము వచ్చినా.. తమకు ఏదో పెద్ద జబ్బు చేసినట్లు భయపడుతూ ఉంటారు.
telugu astrology
3.కుంభ రాశి..
కుంభరాశివారు నీటి సంకేతం, చిన్న విషయాలకు చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతారు. లేని సమస్యలు వస్తున్నట్లు ఊహించుకోని బాధపడుతూ ఉంటారు. లేనిపోని అనవసరమైన ఒత్తిడిని తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ క్షణంలో జీవించడం మర్చిపోతారు. సంబంధం లేని విషయాలలో వారు అదనపు శ్రమను పెడతారు. వారు ముందుగానే పనులను పూర్తి చేయడానికి ఇష్టపడతారు.
telugu astrology
4.మేష రాశి..
మేష రాశివారు ఒత్తిడికి అధిపతి. రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలు. చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు. అందుకే వారు తరచుగా పెద్దగా పట్టింపు లేని చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ రాశిచక్రం కూడా చాలా అనిశ్చితంగా ఉంటుంది, ఇది వారి ఆందోళనలను పెంచుతుంది.
telugu astrology
5.సింహ రాశి..
ఈ రాశిచక్రం అధిక ప్రమాణాలను కలిగి ఉంది. చిన్న తప్పుని కూడా బూతద్దంలో నుంచి చూస్తారు. తమకు మాత్రమే ఈ కష్టాలు వచ్చాయి అని భయపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. దాని కోసం ఏడుస్తూ ఉంటారు.