MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రెండు రాశులకు పెళ్లి చేస్తే... రోజూ కొట్టుకోవడమే..!

ఈ రెండు రాశులకు పెళ్లి చేస్తే... రోజూ కొట్టుకోవడమే..!

కర్కాటక రాశివారు మామూలుగానే చాలా ఎమోషనల్ పర్సన్స్. ఇక.. వృషభ రాశివారు చాలా మొండివారు. దీంతో వీరి కాంబినేషన్ అస్సలు వర్కౌట్ అవ్వదని చెబుతున్నారు. వీరిద్దరూ చాలా భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 08 2021, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రేమ, పెళ్లి ఏదైనా.. ఇద్దరూ ఆనందంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. పెళ్లి చేసే సమయంలో.. ఇద్దరి జాతకాలు పరిశీలించి.. వారిద్దరి జాతకాలు కలిసాయా లేదా అనేది చూస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటే.. కొన్ని రాశుల కాంబినేషన్ చాలా చెత్తగా ఉంటుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ క్రమంలోనే.. రెండు రాశులు రిలేషన్ లో ఉంటే..  నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయట. ఆ రెండు రాశులు మరేంటో కాదు.. కర్కాటక, వృషభ రాశి. ఈ రెండు కాంబినేషన్ లు చాలా డేంజర్ అంట.య కాసేపు కూడా ఈ రెండు రాశులవారు పక్కపక్కన ఉండలేరట. కాసేపు పక్కన ఉన్నా కూడా గొడవలు పడిపోతూ ఉంటారట. ఈ రెండు రాశుల వారు కలిసి ఉండటం చాలా కష్టమట. 
 

37

కర్కాటక రాశివారు మామూలుగానే చాలా ఎమోషనల్ పర్సన్స్. ఇక.. వృషభ రాశివారు చాలా మొండివారు. దీంతో వీరి కాంబినేషన్ అస్సలు వర్కౌట్ అవ్వదని చెబుతున్నారు. వీరిద్దరూ చాలా భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు.

47

ఈ రెండు రాశులకి ఒకవేళ పెళ్లి చేసినా.. వారి బంధం ఎక్కువ కాలం నిలపడదట. కొంతకాలం ఆనందంగా ఉన్నా.. తర్వాత.. సమస్యలు రావడం మొదలుపెడతాయట. ఈ రెండు రాశులవారికి తరచూ మనస్పర్థలు వస్తూ ఉంటాయట. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించలేరు. ఇద్దరూ ఒకే అభిప్రాయానికి అస్సలు రాలేరు. దీంతో..  ఇద్దరి మధ్యా గందరగోళ పరిస్థితి తీసుకువచ్చే అవకాశం ఉందట.

57

కర్కాటక రాశి వారు చాలా మర్యాదగా ఉంటారు. కుజుడు ఆధిపత్య రాశివారు ఈ రాశితో ఉన్నప్పుడు తమలో తాము కలహించుకుంటూ ఉంటారు. అవాంతరాల వల్ల సంబంధం చెడిపోతుంది. దీంతో పెళ్లి కష్టమవుతుంది.
 

67

ఈ రెండు రాశులు ఒకదానికొకటి సరిపోలడం లేదు. వృషభ రాశివారు తమ చిన్న గాయానికి కూడా ప్రతీకారం తీర్చుకుంటారు. అంతేకాకుండా కర్కాటక రాశివారిలోనూ ఈ విష ప్రవృత్తి ఉంటుంది. ఇద్దరి మదిలో విషం ఉంటే మళ్లీ రిలేషన్ షిప్ చెడిపోయే అవకాశం ఉంది.
 

77

ఈ రెండు రాశులు ఒకదానికొకటి సరిపోలడం లేదు
ఒకవైపు కర్కాటక ప్రజలు ఆర్థిక వ్యవస్థను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వృషభ రాశి ఖర్చును నియంత్రించవు.కాబట్టి.. కర్కాటక రాశితో.. వృషభ రాశితో అస్సలు సెట్ అవ్వదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved