MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశుల వారికి IQ చాలా ఎక్కువ..!

Zodiac signs: ఈ రాశుల వారికి IQ చాలా ఎక్కువ..!

వీరు నిశ్శబ్దంగా ఉంటూనే.. అవసరమైనప్పుడు మాత్రమే తమ మేధస్సు ప్రదర్శిస్తారు. ఇతరులు ఎవరూ చేయలేని పనిని వారు చాలా ఈజీగా చేయగలరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 26 2025, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Zodiac signs
Image Credit : Getty

Zodiac signs

జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. అయితే, కొన్ని రాశులవారికి మాత్రం తెలివి తేటలు చాలా ఎక్కువ. వీరికి పుట్టుకతోనే IQ చాలా ఎక్కువ. వీరు నిశ్శబ్దంగా ఉంటూనే.. అవసరమైనప్పుడు మాత్రమే తమ మేధస్సు ప్రదర్శిస్తారు. ఇతరులు ఎవరూ చేయలేని పనిని వారు చాలా ఈజీగా చేయగలరు. అందరి ముందు చాలా స్పెషల్ గా గుర్తింపు సాధించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.కన్య రాశి...
Image Credit : Asianet News

1.కన్య రాశి...

కన్య రాశిపై బుధుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి విజ్ఞానం పెంచుకోవడంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం, ఏదైనా సమస్యను పరిష్కరించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు తెలుసుకున్న విషయాన్ని అంత తొందరగా మర్చిపోరు. వీరికి IQ చాలా ఎక్కువ. సాధారణ విషయాలను కూడా చాలా లోతుగా పరిశీలించగల శక్తి వీరికి ఉంటుంది

35
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

మిథున రాశి ని బుధ గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఒకే విషయాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. చాలా తొందరగా ఏదైనా విషయాన్ని నేర్చుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్, విశ్లేషణాత్మక దృష్టికోణం వీరి IQని మరింత పెంచుతాయి.

45
3. ధనుస్సు (Sagittarius):
Image Credit : our own

3. ధనుస్సు (Sagittarius):

ధనస్సు రాశి ని గురు గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరికి కూడా IQ చాలా ఎక్కువ. సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ, కొత్త దారులను అన్వేషించే ధైర్యం వీరిలో ఉంటుంది. జీవితానుభావాల నుంచి వీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు.

55
4. మీన రాశి (Pisces):
Image Credit : Asianet News

4. మీన రాశి (Pisces):

ఇది కొందరికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కాని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఈ రాశిలోనే జన్మించారు. ఈ రాశివారు ఊహాశక్తి, సృజనాత్మకత, లోతైన ఆలోచనలతో వెలుగులోకి వస్తారు. పరిశోధనలు, క్షుణ్ణ విశ్లేషణలతో ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

గమనిక...

ఈ వ్యాసంలోని వివరాలు జ్యోతిషశాస్త్ర నమ్మకాలకు ఆధారంగా ఉన్నాయి. రాశుల ప్రభావం వ్యక్తుల వ్యక్తిత్వంపై ఉండొచ్చు కానీ, ప్రతి ఒక్కరి మేధస్సు, విజ్ఞానం జీవనపరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. జ్యోతిష పరంగా రత్నాలు ధరించాలనుకుంటే, అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుని సంప్రదించడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులవారు పెళ్లి విషయంలో అస్సలు తొందరపడరు..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు ఎవరినీ నమ్మరు.. అందరినీ అనుమానిస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved