MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!

Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!

Rahu Nakshatra Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. త్వరలో రాహువు నక్షత్రం మారనుంది. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారు సడెన్ గా ధనవంతులయ్యే అవకాశముంది. ఆ రాశులేవో చూడండి. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 11 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాహువు నక్షత్ర సంచారం
Image Credit : Getty

రాహువు నక్షత్ర సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహం అని పిలుస్తారు. ఈ గ్రహం ఒక వ్యక్తి జీవితంలో ఆకస్మిక మలుపులు, అనూహ్యమైన మార్పులు తీసుకురాగలదని నమ్మకం. రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. కానీ, ఈ మధ్యలో జరిగే నక్షత్ర సంచారాలు కూడా 12 రాశుల వారిపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ప్రస్తుతం శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్న రాహువు, ఆగస్టు 2వ తేదీన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించనుంది. ఈ నక్షత్ర మార్పు వల్ల ప్రత్యేకంగా 3 రాశుల వారికి రాజ యోగం పట్టనుంది. మరి ఆ అదృష్ట రాశులేవో చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశివారికి రాహువు నక్షత్ర సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన కొత్త బాధ్యతలు వస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. తోబుట్టువులు మీకు అండగా నిలుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ! మీది ఏ రాశి?
Related image2
Telugu Saying: కుండ పగిలితే పగిలింది కానీ, కుక్క గుణం బయటపడింది.. ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా?
34
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి మారడం వల్ల కన్య రాశి వారికి గొప్ప శుభ ఫలితాలు దక్కనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బు సులభంగా చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి, కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. చాలా కాలంగా ఉన్న పెళ్లి అడ్డంకులు తొలగిపోయి, మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఇల్లు, భూమి, బంగారం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. జీవితంలో భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. మనసులో కొత్త ఆలోచనలు, ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. పూర్వీకుల ఆస్తులు మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, విద్యలో ఆశించిన మంచి అవకాశాలు లభిస్తాయి. సామాజిక సేవలో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. బంధువులు, చుట్టుపక్కల వారి పూర్తి సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ! మీది ఏ రాశి?
Recommended image2
Telugu Saying: కుండ పగిలితే పగిలింది కానీ, కుక్క గుణం బయటపడింది.. ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved