MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • శని వక్ర దృష్టి ...నెలరోజులు ఈ మూడు రాశులకు దరిధ్రమే..!

శని వక్ర దృష్టి ...నెలరోజులు ఈ మూడు రాశులకు దరిధ్రమే..!

దాదాపు నెల రోజుల పాటు.. శని వక్ర దృష్టి ప్రభావం కొన్ని రాశులపై చాలా గట్టిగా పడనుంది. దాని కారణంగా.. జీవితంలో చాలా ఇబ్బందలు ఈ నెలరోజుల్లోనే ఎదుర్కోవల్సి వస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2024, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జోతిష్యశాస్త్రంలో సూర్యుడు ప్రధాన గ్రహం అని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని గ్రహాలను సూర్యుడు  ప్రభావితం చేసినట్లే.. ఇతర గ్రహాలతో సూర్యుడు కూడా ప్రభావితమౌతూ ఉంటాడు. ప్రస్తుతం సూర్యుడు.. కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సూర్యుడు ఉండటం వల్ల.. మీన రాశిలోని ఐదవ ఇంట్లో రాహువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ ప్రభావం సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఇలానే కొనసాగుతుంది. అంటే.. దాదాపు నెల రోజుల పాటు.. శని వక్ర దృష్టి ప్రభావం కొన్ని రాశులపై చాలా గట్టిగా పడనుంది. దాని కారణంగా.. జీవితంలో చాలా ఇబ్బందలు ఈ నెలరోజుల్లోనే ఎదుర్కోవల్సి వస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
telugu astrology

telugu astrology

1.వృషభ రాశి..
సూర్యునిపై రాహువు ప్రభావం కారణంగా... వృషభ రాశివారు ఈ నెల రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు  ఆత్మవిశ్వాసం , ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది. వారు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ వారికి సందేహాలు ఉంటాయి. కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తారు.  విద్యార్థులకు పరీక్షలు, ఉద్యోగాల గురించి ఆందోళన ఉంటుంది.  వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి.. లాభాలు తగ్గుతాయి.

34
telugu astrology

telugu astrology


2.వృశ్చిక రాశి.. 

వృశ్చిక రాశివారికి  ఈ నెల రోజులు కాస్త కష్టంగానే ఉంటుంది. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. పనిపై ప్రభావం ఎదురుదెబ్బలకు దారితీస్తుంది. ఆదాయం భారీగా తగ్గే అవకాశాలున్నాయి. ఇది జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యాపారంలో పెరుగుతున్న నష్టాల కారణంగా పేరుకుపోయిన డబ్బుతో పని చేయాల్సి వస్తుంది. విద్యార్థులు స్నేహితుల వల్ల మోసపోవచ్చు. చేసిన పని కూడా చెడిపోవచ్చు. ప్రేమ జీవితంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
 

44
telugu astrology

telugu astrology

3.మకర రాశి..
మకర రాశివారికి కూడా ఈ నెల రోజులు పెద్దగా అనువుగా ఉండవనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి చాలా సమస్యలు రావచ్చు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు కొత్త వాళ్లను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపార పర్యటనల్లో అధిక ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిచిపోవచ్చు. మంచి ఉపాధ్యాయులు లేదా పెద్దల మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు నిరాశకు గురవుతారు. కుటుంబ జీవితంలో సమస్యలు పెరగవచ్చు. వైవాహిక జీవితంలో విబేధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved