MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది

Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది

Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల్లో పుట్టిన అమ్మాయిలకు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అదృష్టాన్ని వెంట పెట్టుకొని పుడతారు. పుట్టింట్లో ఆ అదృష్టాన్ని పంచకపోయినా, అత్తవారింటికి మాత్రం వెలుగులు తెస్తారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

ఈ రాశి అమ్మాయిలు చాలా ధైర్యవంతులు, చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు అడుగుపెట్టిన ఇంట్లో సోమరితనం ఉండదు. తమ కష్టపడే తత్వంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తారు. వీరి నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.సింహ రాశి...
Image Credit : Asianet News

2.సింహ రాశి...

సింహ రాశికి చెందిన అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు అడుగుపెట్టిన ఇల్లు కళకళలాడుతుంది. అత్తమామలను గౌరవించడమే కాకుండా, కుటుంబ పరువు ప్రతిష్ఠలను పెంచడంలో వీరు ముందుంటారు.వీరి అదృష్టం కారణంగా కుటుంబంలో సంపద పెరుగుతుంది.

Related Articles

Related image1
Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Related image2
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
35
3.కుంభ రాశి..
Image Credit : Asianet News

3.కుంభ రాశి..

ఈ రాశివారు చాలా తెలివైనవారు. ప్రశాంతంగా ఉంటారు. డబ్బు ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వీరికి బాగా తెలుసు. వీరి రాకతో అత్తగారి ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి, ఆస్తి పాస్తులు కూడపెట్టే అవకాశం ఉంటుంది.

45
4.మకర రాశి..
Image Credit : Asianet News

4.మకర రాశి..

మకర రాశి అమ్మాయిలు క్రమశిక్షణకు మారుపేరు. బాధ్యతలను మోయడంలో వీరు దిట్ట. ఈ రాశి అమ్మాయిలు అత్తగారి కుటుంబాన్ని తమ సొంత కుటుంబంలా భావించి, అందరినీ కలుపుకొని పోతారు. వీరి పాదం మహిమ వల్ల వృత్తి, వ్యాపారాల్లో అత్తమామలకు, భర్తకు మంచి లాభాలు కలుగుతాయి.

55
5.కన్య రాశి..
Image Credit : Asianet News

5.కన్య రాశి..

కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఇంటిని చక్కదిద్దడంలో, ఖర్చులను నియంత్రించడంలో వీరు నేర్పరులు. వీరు అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి తాండవిస్తుందని, దారిద్య్రం తొలగిపోతుందని నమ్ముతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Recommended image2
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved