MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Saturn Conjunction: 3 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!

Sun Saturn Conjunction: 3 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. త్వరలో సూర్యుడు, శని కలిసి పంచమహా యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఫలితంగా 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మరి ఏ రాశుల వారికి పంచమహా యోగం వరాలను ప్రసాదించనుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : May 31 2025, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పంచమహా యోగం
Image Credit : Google

పంచమహా యోగం

జ్యోతిష్యం ప్రకారం జూన్ 3న సూర్యుడు, శని ఒకదానికొకటి 72 డిగ్రీల కోణంలో ఉండి పంచమహా యోగాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా రెండు గ్రహాలు ఒకదానికొకటి సానుకూల శక్తిని మార్పిడి చేసుకుంటాయి. ఈ యోగం వల్ల 3 రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మరి ఆ రాశులెంటో ఓసారి తెలుసుకుందామా...  

24
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశి వారికి సూర్య, శని పంచమహా యోగం శుభప్రదం. ఈ రాశి వారి వివాహ స్థానంలో సూర్యుడు, పదకొండవ స్థానంలో శని ఉంటాడు. ఈ కారణంగా ఈ రాశివారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతో ఉన్న విభేదాలు తొలగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. దూర ప్రయాణాల ద్వారా ధన లాభం ఉంటుంది.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు శని దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు.. వీరంటే శనికి చాలా ఇష్టం!
Related image2
Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!
34
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని, సూర్య పంచమహా యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారి తొమ్మిదవ స్థానంలో శని, పదకొండవ స్థానంలో సూర్యుడు ఉంటాడు. ఈ కారణంగా కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం వేగంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. 

44
మకర రాశి
Image Credit : our own

మకర రాశి

మకర రాశి వారికి సూర్య, శని యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారి ఐదవ స్థానంలో సూర్యుడు, మూడవ స్థానంలో శని ఉంటాడు. ఈ కారణంగా ఈ రాశివారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తారు. డబ్బు బాగా సంపాదిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలం. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. తండ్రితో మంచి సమయం గడుపుతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Moon Conjuction: గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం, ఈ 5 రాశులదే అదృష్టమంతా
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు శని దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు.. వీరంటే శనికి చాలా ఇష్టం!
Recommended image2
Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved