MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Vaseekara Rajayoga: సింహరాశిలోకి సూర్యుడు.. శక్తివంతమైన యోగంతో ఈ 4 రాశులకు సంపద, అదృష్టం

Vaseekara Rajayoga: సింహరాశిలోకి సూర్యుడు.. శక్తివంతమైన యోగంతో ఈ 4 రాశులకు సంపద, అదృష్టం

Vaseekara Rajayoga: గ్రహాలకు రాజు సూర్యుడు సింహంలోకి ప్రవేశించబెతున్నాడు. దీనివల్ల అత్యంత శక్తివంతమైన వశీకర రాజయోగం ఏర్పడుతోంది. ఇది నాలుగు రాశుల వారికి అపారమైన సంపద, విజయాన్ని అందిస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 07 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు సింహరాశిలోకే ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలోనే వశీకర రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి సింహారాశి వారికి ఆగస్టు నెల బాగా కలిసొస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రమోషన్ కూడ వచ్చే అవకాశం ఉంది. ఇక సొంత వ్యాపారం చేసేవారు ఎంతో లాభం పొందుతారు. ఈ రాశి వారికి సమాజంలో వీరి గౌరవం పెరుగుతుంది. ఇతరుల చేతిలో ఆగిపోయిన పెట్టుబడులు ఇప్పుడు కలిసివస్తాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి వశీకర రాజయోగం భారీగా కలిసివస్తుంది. వీరికి భారీగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్నవారికి పైఅధికారుల నుంచి పూర్తి సపోర్టు దొరుకుతుంది.  ఇక  భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి భారీ లాభాలు వస్తాయి. ఇక కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. ఆగిపోయిన విదేశీ పెళ్లి సంబంధాలు కలిసివస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది.

Related Articles

Related image1
Dogs and Bikes: బైకులు, కార్ల వెనుక కుక్కలు ఎందుకు వెంటపడతాయి? అసలు కారణాలు ఇవే!
Related image2
Fish: ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే తినాల్సింది చేపలు.. మాంసం కాదు
34
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసివస్తుంది. వీరికి శక్తివంతమైన వశీకర రాజయోగం ప్రభావం ఉంటుంది. ఈ రాశివారి ఆస్తి విలువ భారీగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశివారి చిరకాల కోరికలు నెరవేరే సమయం ఇది.  భార్యాభర్తల మధ్య బంధం కూడా బలంగా మారుతుంది. కొత్త వస్తువులు కొంటారు. విలాసవంతంగా జీవిస్తారు.

44
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి సూర్యుడి  సంచారం బాగా కలిసివస్తుంది. ఈ రాశివారి  బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పూర్వీకుల ఆస్తి, ఖాళీ స్థలాలు ఈ రాశివారి చేతికి అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ రాశుల వారైనా కష్టపడి పనిచేస్తే మంచి స్థితికి చేరుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Dogs and Bikes: బైకులు, కార్ల వెనుక కుక్కలు ఎందుకు వెంటపడతాయి? అసలు కారణాలు ఇవే!
Recommended image2
Fish: ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే తినాల్సింది చేపలు.. మాంసం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved