MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Surya Gochar: పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారు ఏ పనిచేసిన సక్సెస్ అవుతుంది

Surya Gochar: పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారు ఏ పనిచేసిన సక్సెస్ అవుతుంది

Surya Gochar:  జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం శుభప్రదం. సూర్యుడు 2026 జూలై 20 పుష్య నక్షత్రంలోకి ప్రవేశించి ఆగస్టు 3 వరకు అక్కడే ఉంటాడు. సూర్యుని నక్షత్ర మార్పు 4 రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 23 2026, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మీరు ఉద్యోగం చేసే చోట విజయం దక్కుతుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. వీరికి ఉతమ ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. వీరు చేసే పనులు పదిమందికి నచ్చుతాయి. ఇక వీరి ప్రేమ జీవితం ఒక అడుగు ముందుకు వేస్తుంది. అలాగే వీరికి గౌరవం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

సూర్యుని సంచారం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థికపరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదే ఉత్తమ సమయంగా చెప్పుకోవాలి. ఇక పెళ్లయిన వారి వైవాహిక ఆనందం పెరుగుతుంది. వీరి మధ్య అనుబంధాలు మరింత బలంగా మారుతాయి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది.

Related Articles

Related image1
Best Cars: బెస్ట్ రీసేల్ వాల్యూ ఉన్న 5 కార్లు ఇవిగో.. కొన్న ధరకే వీటిని హ్యాపీగా అమ్మేయచ్చు
Related image2
Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. పాత పెట్టుబడులు నుంచి మంచి లాభాలు పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి విజయం దక్కుతుంది. ఇక వ్యాపారం చేసేవారికి మంచి పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. పని చేస్తున్న చోట వీరి పై అధికారులతో సహాయ సహకారాలు అందుతాయి.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

సూర్య సంచారం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు దక్కుతాయి. ఈ రాశి వారు తమ కష్టానికి తగ్గ పూర్తి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాలం కలిసివస్తుంది. మంచి శుభవార్తలు అందుకుంటారు. తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Best Cars: బెస్ట్ రీసేల్ వాల్యూ ఉన్న 5 కార్లు ఇవిగో.. కొన్న ధరకే వీటిని హ్యాపీగా అమ్మేయచ్చు
Recommended image2
Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved