MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఏ రాశివారు ఏ విషయంలో ఒత్తిడి గురౌతారో తెలుసా?

ఏ రాశివారు ఏ విషయంలో ఒత్తిడి గురౌతారో తెలుసా?

కొత్త సమస్యలు ఎదురైనప్పుడు వీరు ఒత్తిడికి గురౌతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వీరు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2023, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
ఈ రాశివారికి  ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఒత్తిడి గురౌతూ ఉంటారు. అలా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోలేరు. పైగా తమ చుట్టూ ఉన్నవారు చేసే పనులను కూడా వీరు నమ్మలేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

2.వృషభ రాశి..
జీవితంలో అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు, కొత్త సమస్యలు ఎదురైనప్పుడు వీరు ఒత్తిడికి గురౌతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వీరు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు.

312
telugu astrology

telugu astrology

3.మిథున రాశి...
ఈ రాశివారికి జీవితంలో ఏ కొత్త సవాళ్లు ఎదురవ్వకుండా సాధారణంగా సాగిపోతే, అప్పుడు ఈ రాశివారు ఒత్తిడికి గురౌతారు.

412
telugu astrology

telugu astrology


4.కర్కాటక రాశి..
తమ జీవితం తాము అనుకున్నట్లుగా ఉండటం లేదని, ఏదైనా తప్పు జరుగుతోంది అనిపించినప్పుడు ఈ రాశివారు  ఎక్కువగా ఒత్తిడికి గురౌతారు.

512
telugu astrology

telugu astrology


5.సింహ రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ స్పాట్ లైట్ లో ఉండాలని  కోరుకుంటారు. అలా తాము ఉండేలకపోతున్నాం. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు ఈ రాశివారు ఒత్తిడికి గురౌతారు.

612
telugu astrology

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశివారు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.  ఇలా ఎక్కువగా ఆలోచించి లేని ఒత్తిడి తెచ్చుకుంటారు. ఎమోషన్స్ కూడా వీరికి ఎక్కువ. తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి మరీ వీరు ఎక్కువ సమస్య తెచ్చుకుంటారు.

712
telugu astrology

telugu astrology


7.తుల రాశి..
ఈ రాశివారు తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అని తెలిసినప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురౌతారు. తమ లైఫ్ ని తాము మిస్ అయిపోయినట్లు వీరు ఫీలౌతారు.

812
telugu astrology

telugu astrology


8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తాము ఇష్టపడిన వారు తమను మోసం చేసినప్పుడు ఎక్కువ బాధపడతారు. అలా బాధపడి ఎక్కువగా ఒత్తిడికి గురౌతుంటారు.

912
telugu astrology

telugu astrology

9.ధనస్సు రాశి..
ఎవరైనా ప్రతి విషయంలో తమపై అజమాయిషీ చేయడం, అన్నీ వారు చెప్పినప్పుడు ఈ రాశివారు ఎక్కువగా ఒత్తిడికి గురౌతుంటారు.

1012
telugu astrology

telugu astrology


10.మకర రాశి..
తాము జీవితంలో ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నామని ఆలోచిస్తూ..లేని ఒత్తిడి తెచ్చుకుంటారు. తాము అనుకన్నది జరగనప్పుడు వీరు ఒత్తిడికి గురౌతుంటారు.

1112
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఇతరుల గురించి కూడా ఆలోచించి ఒత్తిడి తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు తమవి కాని సమస్యల గురించి కూడా ఆలోచించి మరీ ఒత్తిడి తెచ్చుకుంటారు.

1212
telugu astrology

telugu astrology


12.మీన రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్ పర్సన్స్. ప్రతి విషయం లోనూ అతిగా ఆలోచిస్తారు.  ఈ ఎమోషన్స్ కారణంగా, ఈ రాశివారు ఒత్తిడి కి గురౌతూ ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Recommended image3
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved