MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Jupiter Transit: గురు గ్రహం నియంత్రణలో ఆరు గ్రహాలు, ఈ రాశుల వారికి శుభయోగం

Jupiter Transit: గురు గ్రహం నియంత్రణలో ఆరు గ్రహాలు, ఈ రాశుల వారికి శుభయోగం

Jupiter Transit: నవ గ్రహాలలో గురు గ్రహం ఎంతో ముఖ్యమైనది.  ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి చివరి వరకు కేతువు, చంద్రుడు మినహా మిగిలిన ఆరు గ్రహాలు గురు గ్రహం నియంత్రణలోకి రాబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశులకు విపరీతంగా శుభ పరిణామాలు కలుగుతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 08 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి గురుగ్రహం వల్ల ఎన్నో మంచి మార్పులు జరగబోతున్నాయి. వీరి ఆదాయం అనేక రకాలుగా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ తీరి ప్రశాంతంగా జీవిస్తారు. వీరు మొదలుపెట్టే పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే వీరి కోరికలు కూడా నెరవేరుతాయి. వీరి కుటుంబంలో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశిలో గురు సంచారం వల్ల  వీరికి రాజపూజ్యం దక్కుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పనుల్లో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరికి విదేశాల నుంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల వీరి సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే వీరికున్న ఆస్తి వివాదాలు  వీరికి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా వీరికి తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద దక్కే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Related image1
Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం
Related image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
36
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి గురుగ్రహం శుభ స్థానంలో ఉండటం బాగా కలిపిస్తుంది.  దీని వల్ల అష్టమ శని, కుజ, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోయి  మంచి రోజులు మొదలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరు సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు.

46
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి గురువు వల్ల వారి జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. వీరికి అనేక విధాలుగా అదృష్టం దక్కుతుంది. వీరి జాతకంలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. వీరికి షేర్లు, ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ సంపాదన కూడ వీరి జాతకంలో కనిపిస్తోంది.

56
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు. కాబట్టి వీరికి గురు గ్రహం వల్ల కలిసిరాబోతోంది. వీరి ఏడవ ఇంట్లో గురు గ్రహం ఉండటం వల్ల ఈ రాశి వారు విజయం సాధిస్తారు.  వీరికి ఉద్యోగంలో అధికారం దక్కే అవకాశం ఉంది.  వీరు చేస్తే పనిలో వీరికి డిమాండ్ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో సంబంధం బలపడుతుంది.

66
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారి ఐదవ ఇంట్లో గురు గ్రహం ఉన్నాడు. దీని వల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఆస్తి వివాదాలు వీరికి అనుకూలంగా పరిష్కారమవుతాయి. వీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇల్లు, వాహనం కొనే అవకాశం ఉంది. వీరి ఆదాయం పెరిగే ఛాన్సులు ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం
Recommended image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved