MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం

Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం

Birth date: వివాహం లేదా ప్రేమ సంబంధం ఏదైనా కూడా ఇద్దరు భాగస్వాముల మధ్య అవగాహన, ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన వారు క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారిని జీవిత భాగస్వామిగా భరించలేము. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 08 2026, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇలా జీవిత భాగస్వామితో కష్టం
Image Credit : Getty

ఇలా జీవిత భాగస్వామితో కష్టం

జీవితంలో మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం అదృష్టంగా చెప్పుకోవాలి. ఈ విషయంలో కొంతమంది మాత్రమే అదృష్టవంతులు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని సంఖ్యలలో జన్మించిన వారు మంచి భాగస్వాములు కాలేరు. వీరు తన భాగస్వామి భావాలను అర్థం చేసుకోలేరు. వారిని ప్రతిగా పట్టించుకోరు. కొన్నిసార్లు క్రూరంగా మారి, శారీరక హింసకు కూడా పాల్పడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ తేదీలలో జన్మించినవారు
Image Credit : Getty

ఈ తేదీలలో జన్మించినవారు

4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. అంటే వారు జన్మించిన తేదీలోని అన్ని అంకెలను కలిపితే వచ్చేదే రాడిక్స్ సంఖ్య. వీరు ఎక్కువగా రాహు ప్రభావంలో ఉంటారు. అందుకే కొన్నిసార్లు క్రూరంగా మారుతారు. జీవిత భాగస్వామిని బాధపెడుతూ ఉంటారు. వీరికి కోపం, మొండితనం ఎక్కువ. దీనివల్ల తమ జీవిత భాగస్వామి చెప్పేది కూడా వినరు. ఇష్టానుసారం ప్రవర్తించి ఎదుటివారికి కష్టాలు కలిగిస్తారు.

Related Articles

Related image1
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
Saturn Combust: మీన రాశిలో అస్తమించబోతున్న శని, ఈ 3 రాశులవారి పంట పండినట్టే
34
రాడిక్స్ సంఖ్య 8
Image Credit : Getty

రాడిక్స్ సంఖ్య 8

8, 17, 26 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. దీన్ని పాలించే గ్రహం శని, శని గ్రహం జీవిత భాగస్వామిని అమితంగా ఇష్టపడేలా చేస్తుంది. ఒక్కొక్కసారి మొండి వారిగా కూడా మార్చేస్తుంది. దీనివలన జీవిత భాగస్వాములను కొన్నిసార్లు పట్టించుకోకుండా వదిలేస్తారు. మరి కొన్నిసార్లు మాత్రం వారి కలలు, లక్ష్యాలను సాధించడానికి వారికి సహాయం చేస్తారు.

44
రాడిక్స్ నెంబర్ 9
Image Credit : Getty

రాడిక్స్ నెంబర్ 9

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. ఈ సంఖ్యను పాలించేది కుజుడు. అందుకే ఈ తేదీలలో పుట్టిన వారు ఇతరులను చులకనగా చూస్తారు. చాలా దూకుడుగా ప్రవర్తిస్తారు. జీవిత భాగస్వామి పై హింసాత్మక ప్రవర్తనను కూడా చూపిస్తారు. వారిపై ప్రేమ చూపించకుండా చాలా బాధ పెడతారు. ఇలాంటి భాగస్వాములను పొందిన వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Saturn Combust: మీన రాశిలో అస్తమించబోతున్న శని, ఈ 3 రాశులవారి పంట పండినట్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved