MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Shani Sade Sati: ఈ 3 రాశులకు ఏలినాటి శని! జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..

Shani Sade Sati: ఈ 3 రాశులకు ఏలినాటి శని! జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..

శని సాడేసాతి గురించి తెలియని వారుండరు. జ్యోతిష్యం ప్రకారం ఏలినాటి శని అంటే శనిగ్రహం ఒక వ్యక్తి జాతకంలో నిర్దిష్టమైన స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలను కలిగిస్తుందని నమ్మకం. ఈ ఏడాది శని.. రాశులు, నక్షత్రాల మారడం వల్ల 3 రాశుల వారికి శని సాడేసాతి ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులెంటో ఓసారి చూద్దామా... 

1 Min read
Author : Kavitha G
Published : Apr 26 2025, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తూ ఉంటుంది. శని సంచారం ప్రతి రాశిపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఏడాది శని సంచారం వల్ల సాడేసాతి ప్రభావితమైన 3 రాశులు వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి

మేష రాశి

మేష రాశి వారికి శని సంచారంతో శని సాడేసాతి ప్రారంభమైంది. శని నెమ్మదిగా కదులుతుంది కాబట్టి ఈ రాశి వారిపై శని సాడేసాతి ప్రభావం క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి పెద్ద ఖర్చులు రావచ్చు. ఆదాయం తగ్గిపోవచ్చు. శత్రువులకు సంబంధించిన సమస్యలు పెరగవచ్చు. సాడేసాతి ప్రారంభంతో జీవితంలో గందరగోళం ఏర్పడవచ్చు. 
 

34
కుంభ రాశి

కుంభ రాశి

కుంభ రాశి వారికి సాడేసాతి చివరి దశ ప్రారంభమైంది. వీరు సాడేసాతి మిశ్రమ ఫలితాలను చూడవచ్చు. కుంభ రాశి వారికి కొన్ని సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కుటుంబంలో సంతోషం తగ్గిపోవచ్చు. ఆస్తి, వ్యాపారం మొదలైన వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

44
మీన రాశి

మీన రాశి

మీన రాశి వారికి శని సంచారంతో సాడేసాతి మధ్య దశ ప్రారంభమైంది. మీన రాశి వారు శని సాడేసాతి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి కష్టకాలం ప్రారంభం కావచ్చు. శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం దెబ్బతినవచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్న ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. ఓపికగా ఉండడం మంచిది.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved