MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Planets Alignment: మే నెలలో గ్రహాల అద్భుతం...ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..!

Planets Alignment: మే నెలలో గ్రహాల అద్భుతం...ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..!

Planets Alignment:వేద జోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఈ కాలంలో అనేక శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగాలు కొన్ని రాశులకు అద్భుతంగా కలిసి రానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2026, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
May Horoscope
Image Credit : Gemini

May Horoscope

జోతిష్యశాస్త్రం ప్రకారం.. మే నెల చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో వివిధ గ్రహాల సంచారాలు కలిసి శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి. నెల ప్రారంభంలో మేష రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆ తర్వాత మే నెల మధ్యలో వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.ఇదే వృషభ రాశిలో శుక్రుడి సంచారం కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మేష రాశిలో కుజుడి ప్రవేశం రుచక రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఒకే నెలలో ఇన్ని రాజయోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మే నెల అనేక ప్రయోజనాలు తీసుకురానుంది. ఆర్థికంగా విపరీతమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ నెలలో పూర్తి అవుతాయి. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే... అవి తిరిగి మీ చేతికి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

Related Articles

Related image1
Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!
Related image2
Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని
35
2.మేష రాశి...
Image Credit : Getty

2.మేష రాశి...

మేష రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఈ రాశి ఉన్నత స్థానంలో ఉంటాడు. దీని వల్ల ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుజుడు ప్రభావంతో ఒక శుభకరమైన రాజయోగం ఏర్పడుతోంది. వృత్తి, ఉద్యోగ జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ నెలలో పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు.

45
3.మకర రాశి...
Image Credit : Getty

3.మకర రాశి...

మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడితే.. అంత గొప్ప ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ లభిస్తుంది.మతపరమైన యాత్రలు చేసే అవకాశం ఉంది.ఈ సమయంలో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి అన్ని విషయాల్లోనూ అదృష్టం తోడు అవుతుంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.

55
4.తుల రాశి...
Image Credit : Getty

4.తుల రాశి...

తుల రాశిలో జన్మించిన వారికి మే నెల అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ నెల ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా విజయం సాధించగలరు. ముఖ్యంగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ నెలలో తుల రాశివారికి శుక్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Related Stories
Recommended image1
Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!
Recommended image2
Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved