MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mars Transit: ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారికి ఊహించని లాభాలు

Mars Transit: ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారికి ఊహించని లాభాలు

Mars Transit: మహాశివరాత్రి పర్వదినాన కుజుడు తన నక్షత్రాన్ని మారుస్తున్నాడు. రాత్రి 12:45 గంటలకు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 15 2026, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. రాశ్యాధిపతి కావడం వల్ల కుజుడు నక్షత్రం మార్చుకోవడం అనేది మేష రాశి వారికి చాలా కలిసివస్తుంది.  ఈ నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి శక్తి, ధైర్యం పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నవారికిి ఆఫీసులో ఈ రాశి  వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలోని ఉన్న ప్రతికూలతలు, గొడవలు తొలగిపోతాయి. వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆశించవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

మహాశివరాత్రి నాడు ఫిబ్రవరి 15న  జరిగే కుజ సంచారం వల్ల వృషభ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వంటివి కలిసి వస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవాలి. సమాజంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Related image2
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కుజుడి నక్షత్ర మార్పు బాగా కలిసివస్తుంది. వీరి కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది.  భూమి కొనడానికి సరైన సమయం. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. న్యాయపరమైన చిక్కుల నుంచి పరిష్కారం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి మంచి సమయం మొదలవుతుంది. మహాశివరాత్రి నాడు జరిగే కుజ సంచారం మీకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ రాశివారి జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా లాభపడతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
Recommended image2
Planetary Conjunction: మూడు గ్రహాల శక్తివంతమైన కలయిక, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు
Recommended image3
Zodiac sign: ఈ రాశి వారు ఈ వారం జాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. చిన్న నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద మూల్యం త‌ప్ప‌దు
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Recommended image2
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved