డిసెంబర్ 3 నుంచి ఈ 7 రాశులకు అదృష్టం మొదలౌతుంది..!
డిసెంబర్ 7వ తేదీ నుంచి కొన్ని రాశులవారి జాతకం మారిపోనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
గ్రహాలు తరుచుగా మారుతూనే ఉంటాయి. ఆ గ్రహాల మార్పులు జోతిష్యశాస్త్రం ప్రకారం రాశులపై కూడా ప్రభావం చూపిస్తాయి. కాగా, పంచాంగం ప్రకారం డిసెంబర్ 7 శనివారం నుంచి బుధుడు, శని ధనస్సు, మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ క్రమంలో అవి ఉన్న కోణం ఆధారంగా.. కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశులకు అదృష్టం కలిగించనుందట. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
మేష రాశి..
మేష రాశి వారికి బుధుడు , శని కేంద్ర దృష్టి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రయాణం సవ్యంగా సాగుతుంది. అడ్డంకులను ఎదుర్కొంటున్న పనులలో మీరు విజయం సాధించవచ్చు. రాబోయే కాలం ఉద్యోగులకు మంచిది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు, కాకపోతే కాస్త ఆచితూచి అడుగులు వేయాలి.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి బుధుడు , శని కేంద్ర దృష్టి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పనిలో విజయం సాధించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు త్వరలో విజయం సాధిస్తారు, దీని కోసం మీరు కొంచెం ఓపిక పట్టాలి. డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారంలో లాభం ఉండవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి, బుధుడు , శని కేంద్ర దృష్టి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచిది. మీరు పనిలో విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వేచి ఉన్నాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు.