MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే

Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే

Planets Movement: ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తుండగా, గురు భగవానుడు కర్కాటకంలో ఉన్నాడు.సెప్టెంబర్ 1వ తేదీన ఈ రెండు ముఖ్య గ్రహాల మధ్య 'నవపంచమ రాజయోగం' ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కర్కాటక రాశి:
Image Credit : Getty

కర్కాటక రాశి:

ఈ యోగం కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురుడు మీ లగ్నంలో (మొదటి ఇల్లు) , శని తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల అనేక రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృశ్చిక రాశి:
Image Credit : Getty

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ కాలం వృత్తి, ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. గురుడు తొమ్మిదవ ఇంట్లో, శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం.

34
తులారాశి:
Image Credit : Getty

తులారాశి:

తులారాశి వారికి నవపంచమ రాజయోగం కెరీర్ పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. గురుడు ఏడవ ఇంట్లో, శని మూడవ ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ప్రణాళికలు ఇప్పుడు అమలులోకి వచ్చి అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి.

44
మేష రాశి:
Image Credit : Chat gpt

మేష రాశి:

మేష రాశి వారికి కూడా ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. గురుడు నాలుగవ ఇంట్లో, శని పన్నెండవ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతాయి. స్నేహితులు, సన్నిహితుల నుండి సహకారం అందుతుంది. వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీతం పెంపు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image2
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved