MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Trigrahi Yogam: ఏప్రిల్‌లో అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ 4 రాశుల వారికి రాజభోగాలే

Trigrahi Yogam: ఏప్రిల్‌లో అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ 4 రాశుల వారికి రాజభోగాలే

Trigrahi Yogam: హనుమాన్ జయంతి రోజు ఒక జ్యోతిష్య సంయోగం జరగబోతోంది. మీనరాశిలో కుజుడు, శని సూర్యుడితో కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఇది నాలుగు రాశుల వారికి శుభాలను తెచ్చిపెడుతుంది. ఆ రాశులేవి? 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 02 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని, సూర్య, కుజుల సంయోగం
Image Credit : Getty

శని, సూర్య, కుజుల సంయోగం

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం కుజుడు ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.37 నిమిషాలకు మీనరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనివల్ల అప్పటికే అక్కడ ఉన్న శని, సూర్యునితో.. కుజుడు సంయోగం చెందుతాడు. ఈ మూడు గ్రహలు కలిసి యోగాన్ని ఏర్పరుస్తాయి. ఏప్రిల్ 14 వరకు ఈ యోగం ఏర్పడుతుంది. సూర్యుడు ఏప్రిల్ 14న మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు నుంచి ఏప్రిల్ 14 వరకు 4 రాశుల వారి అదృష్టం మెరిసిపోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి త్రిగ్రహి యోగం వల్ల సంపద కలుగుతుంది. వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కాకపోతే ఖర్చులు భరించవలసి వస్తుంది. కానీ ఆ ఖర్చు చేసేటప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో శాంతి, సంతోషం ఉంటాయి. ఈ నెలలో ఖర్చులు ఎక్కువ కాకుండా బడ్జెట్ కు కట్టుబడి ఉండడం చాలా అవసరం.

35
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

త్రిగ్రహ యోగం మిథున రాశి వారికి వృత్తిపరంగా ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. మీ పనితీరుకు మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంది. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక వ్యాపారం చేసేవారికి ఆ వ్యాపారం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. ఒక పెద్ద ఒప్పందం కూడా చేసుకోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తొందరపడవద్దు.

45
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

త్రిగ్రహి యోగం తులారాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఎంతో కాలంగా కోరుకుంటున్న స్థానం దక్కుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఒంటరిగా ఉన్నవారు ప్రేమలో పడే అవకాశం ఉంది. లేదా పెళ్లి కూడా జరగవచ్చు. ముఖ్యమైన పనులు అన్ని పూర్తవుతాయి. అదృష్టం తులా రాశి వారి వెంటే ఉంటుంది.

55
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా మంచి పురోగతి అవకాశాలు అందుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి. వీరి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇల్లు లేదా భూమి కొనే అవకాశం ఉంది. కాకపోతే అతి విశ్వాసంతో చెక్ చేయకుండా ఎలాంటి పొరపాట్లు చేయకండి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Under rs200 Things: అమెజాన్‌లో రూ.200లోపు మీ ఇంటికి పనికొచ్చే వస్తువులు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved