MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Planet Conjunction: మిథున రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం, విపరీతంగా ధన లాభం

Planet Conjunction: మిథున రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం, విపరీతంగా ధన లాభం

Planet Conjunction: మిథున రాశిలో కుజుడు, చంద్రుడు కలిసి శక్తివంతమైన యోగాన్ని ఏర్పరచనున్నాయి. సెప్టెంబర్ లో ఏర్పడుతున్న ఈ మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశులకు లక్ష్మీయోగం తీసుకురానుంది. ధనలాభం కలుగుతుంది. ఆ రాశులు ఇవే..

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

సెప్టెంబర్ లో మహాలక్ష్మీ యోగం కారణంగా, వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు లభిస్తాయి, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసొస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

సెప్టెంబర్ లో ఏర్పడనున్న మహాలక్ష్మీ యోగం కర్కాటక రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా స్నేహితులు అవుతారు. తప్పులను సరిదిద్దుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. సంపద పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అన్ని పనులు పూర్తి చేస్తారు.

Related Articles

Related image1
Garuda Purana: ఈ నాలుగు తప్పులు చేస్తే... పుట్టగతులు ఉండవు, మరణం తర్వాత కూడా శిక్షలు తప్పవు
Related image2
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం,ఈ 5 పనులు చేస్తే...అదృష్టం రెట్టింపు అవుతుంది..!
34
కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

కుంభ రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. మీ గురించి చాలా మందికి ఉన్న అపోహలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం మెరుగుపడుతుంది. లగ్జరీ వస్తువులు అన్నీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా లభిస్తాయి. కుటుంబం నుండి పూర్తి సపోర్ట్ లభిస్తుంది.

44
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వాహనాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎందులో పెట్టుబడి పెట్టినా, మంచి లాభాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో.. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగం దొరుకుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Garuda Purana: ఈ నాలుగు తప్పులు చేస్తే... పుట్టగతులు ఉండవు, మరణం తర్వాత కూడా శిక్షలు తప్పవు
Recommended image2
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం,ఈ 5 పనులు చేస్తే...అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved