MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Rahu Ketu Transit: రాహు కేతు మాయాజాలం, కొద్ది రోజులు ఓపిక పడితే.. ఈ 4 రాశుల గోల్డెన్ టైమ్ మొదలైనట్లే

Rahu Ketu Transit: రాహు కేతు మాయాజాలం, కొద్ది రోజులు ఓపిక పడితే.. ఈ 4 రాశుల గోల్డెన్ టైమ్ మొదలైనట్లే

 Rahu Ketu Transit: రాహు కేతులు కొన్ని రాశుల జీవితంపై మాయాజాలం చేయనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ రెండు దుష్ట్ర గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. దీని కారణంగా నాలుగు రాశులకు అపారమైన విజయాలు లభించనున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 09 2026, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాహు కేతు మాయాజాలం..
Image Credit : Asianet News

రాహు కేతు మాయాజాలం..

జోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను అశుభ గ్రహాలుగా పేర్కొంటారు. నిజానికి ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ వక్ర గమనంలో ఉంటాయి. వీటి వల్ల ఎప్పుడూ ఎక్కువగా నష్టమే జరుగుతుంది. కానీ, ఈ సారి వీటి మార్పు మాత్రం 4 రాశుల జీవితాలను అద్భుతంగా మార్చేయనుంది. ఈ గ్రహాలు ప్రతి 18 నెలలకు ఒకసారి తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో ఉన్నాయి. డిసెంబర్ లో రాహువు మకర రాశి, కేతువు కర్కాటక రాశిలోకి అడుగుపెడతాయి. మరి.. ఈ మార్పు ఏ రాశుల జీవితాల్లో అద్భుతాలు నింపనుందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి....
Image Credit : Getty

వృషభ రాశి....

రాహు కేతువుల రాశుల మార్పు వృషభ రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కెరీర్ లో ఊహించని మార్పు వస్తుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారాన్ని మంచిగా విస్తరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే.. వాటిల్లో విజయం సాధిస్తారు.సొంత ఇల్లు కొనే కోరిక కూడా నిజమయ్యే అవకాశం ఉంది.

35
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

రాహు కేతు రాశుల మార్పు కర్కాటక రాశి కి తలరాత మార్చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. రాహు కేతువుల పూర్తి ఆశీర్వాదం లభించడంతో.. ఏ కొత్త పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా నెరవేరుతుంది.

45
  తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

తుల రాశిలో జన్మించినవారికి డిసెంబర్ నెల నుంచి అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తి అవుతాయి. వృత్తిపరంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు.పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు.

55
కుంభ రాశి...
Image Credit : Getty

కుంభ రాశి...

కుంభ రాశివారికి కూడా రాహు కేతువుల మార్పు చాలా అనుకూలంగా మారుతుంది. డిసెంబర్ నెల నుంచి వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Kubera Blessings: కుబేరుడు ఈ రాశులకు ఎప్పుడూ అండగా ఉంటాడు.. డబ్బుకు లోటే రాదు..!
Recommended image2
Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved