MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dead Person Things: చనిపోయిన వాళ్ల బంగారం, మంచం, దుస్తులు మనం తిరిగి వాడుకోవచ్చా?

Dead Person Things: చనిపోయిన వాళ్ల బంగారం, మంచం, దుస్తులు మనం తిరిగి వాడుకోవచ్చా?

Dead Person Things:  భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే.  అయితే, బతికున్నంత కాలం మనిషి తమ వస్తువులపై చాలా ప్రేమ పెంచుకుంటారు. మరి,  వారు చనిపోయిన తర్వాత వారి వస్తువులను ఏం చేయాలి?

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 10 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి?
Image Credit : Gamini AI

చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి?

మనిషి వస్తు ప్రేమికుడు. చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించినా ప్రేమించకపోయినా.. తమ వస్తువులపై మాత్రం అమితమైన ప్రేమ పెంచుకుంటాడు. తమ వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా ఇష్టపడరు.  కానీ.. మనిషి చనిపోయిన తర్వాత..  ఏదీ తీసుకొని వెళ్లలేడు. చాలా మంది.. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే.. వారికి సంబంధించిన వస్తువులను గుర్తుగా దాచుకుంటారు. అది మంచి పద్దతేనా? గరుడ పురాణం ప్రకారం… చనిపోయిన వ్యక్తి కి సంబంధించిన వస్తువులను ఏం చేయాలి? కుటుంబ సభ్యులు వాడుకోవచ్చా? లేక ఎవరికైనా దానం చేయాలా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గరుడ పురాణం ఏం చెబుతోంది..?
Image Credit : stockPhoto

గరుడ పురాణం ఏం చెబుతోంది..?

హిందూ ధర్మంలో మరణం అంటే ఆత్మకు ముగింపు కాదు.. కేవలం శరీరానికి మాత్రమే అంతం. గరుడ పురాణం ప్రకారం… చనిపోయిన తర్వాత  కూడా వారి ఆత్మ కొంత కాలం భూమిపై తిరుగుతుంది. ముఖ్యంగా వారికి ఇష్టమైన వస్తువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. వారు రోజూ వాడే వస్తువులపై కూడా ఆత్మ ప్రభావం ఉంటుంది. అందుకే.. వాటిని ఎక్కువ సేపు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్  పెరిగే అవకాశం ఉంది. 

35
ఆ వస్తువులను ఏం చేయాలి?
Image Credit : chat gpt

ఆ వస్తువులను ఏం చేయాలి?

చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రభావం.. దుస్తులు, పరుపు, బెడ్, దుప్పటి పై ఎక్కువగా ఉంటాయి.  అందుకే.. వాటిని వెంటనే ఉపయోగించకూడదు.  వెంటనే వాడటం వల్ల  మానసిక ఆందోళన, పీడకలలు, భావోద్వేగ ఒత్తిడి వంటివి పెరుగుతాయి. అయితే.. మనం వాటిని ఉపయోగించకూడదు కానీ.. వాటిని శుభ్రం  చేసి.. అవసరం అయిన వారికి దానం చేయాలి.  ఇలా చేయడం వల్ల  చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా శాంతిస్తుంది. 

45
బంగారం ఏం చేయాలి?
Image Credit : Gemini Generated

బంగారం ఏం చేయాలి?

బంగారం చాలా విలువైనది. ఇలాంటి వాటిని దానం చేయలేం. కాబట్టి… వాటిని  పవిత్ర జలంతో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు.  అలా కాకుండా..  పరుపు, దుస్తులు లాంటి వాటిని అయితే.. అవసరంలో ఉన్న వారికి దానం చేయడం మంచిదని గరుడ పురాణం చెబుతోంది.

ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్లు.. తాము దానం చేసే పరిస్థితుల్లో లేము అనుకునేవారు.. పరుపు, దుస్తులు లాంటి వాటిని కూడా గంగా జలంతో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు. 

55
ఎప్పుడు దానం చేయాలి?
Image Credit : stockPhoto

ఎప్పుడు దానం చేయాలి?

హిందూ సంప్రదాయంలో, మరణం తర్వాత 10 నుండి 13 రోజుల వరకు శోక దినాలు లేదా సూతకం పాటిస్తారు. ఈ సమయంలో, కుటుంబం శుభకార్యాలకు దూరంగా ఉంటుంది. ఇంట్లో విషాద వాతావరణం ఉంటుంది. సూతకం ముగిసిన తర్వాత ఇంటిని శుద్ధి చేస్తారు. ఆ తర్వాతే మృతుల వస్తువులను దానం చేయడం మరింత శుభప్రదంగా భావిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: జుట్టు వేగంగా పెరగాలంటే ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Soya: సోయా బీన్స్ Vs సోయా చంక్స్.. రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?
Recommended image3
Blouse Designs:గ్రే కలర్ చీరకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే బ్లౌజు డిజైన్లు
Related Stories
Recommended image1
Kubera Blessings: కుబేరుడు ఈ రాశులకు ఎప్పుడూ అండగా ఉంటాడు.. డబ్బుకు లోటే రాదు..!
Recommended image2
Rahu Ketu Transit: రాహు కేతు మాయాజాలం, కొద్ది రోజులు ఓపిక పడితే.. ఈ 4 రాశుల గోల్డెన్ టైమ్ మొదలైనట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved