MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం

Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం

Rahu Transit: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం రాహువు సంచారం వల్ల 4 రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. రాహువు అనుగ్రహం వీరిపై ఉంటుంది.  ఈ రాశుల వారి కష్టాలన్నీ తీరి ధన వర్షం కురుస్తుంది. ఏ రాశుల వారికి ఇది కలిసివస్తుందో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 13 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది బాగా కలిసొచ్చే సమయం. రాహువు ఆశీస్సులతో వీరికి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. అనుకోని మార్గాల నుంచి వీరికి డబ్బు రావడంతో వీరి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం వంటి విషయాల్లో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఉన్న గొడవలు తీరిపోతాయి. మనసుకు శాంతిగా ఉంటుంది. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనాలనుకుంటున్న మీ కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి రెట్టింపు ఆదాయం దక్కుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి రాహువు వల్ల మంచి రోజులు మొదలవుతాయి. రాహువు ప్రభావంతో సమాజంలో హోదా  పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  వీరికి కీలకమైన బాధ్యతలు కూడా వస్తాయి. వ్యాపారం, వృత్తిలో లాభాలు రెట్టింపు అవుతాయి. విదేశీ వ్యాపారం చేసేవారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాహు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.  కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.

34
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వానికి ధనుస్సు రాశి వారు ఉదాహరణ.  పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుతాయి. వీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. ధైర్యంగా కొత్త పనులు మొదలుపెట్టవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన కాలం. ఈ రాశి వారికి ఊహించని అభివృద్ధని తీసుకొస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఈ రాశి వారి జీవిత గమనాన్ని మారుస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి.  చేతిలో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, వ్యాపారంలో అపారమైన లాభం పొందుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Gold History: ప్రపంచంలోనే మొదట బంగారు నగలు ధరించింది ఎవరు?
Recommended image2
Rahu ketu Gochar: ఒకే రోజున నక్షత్రం మారుతున్న రాహుకేతువులు, ఈ 4 రాశులకు సంపదే సంపద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved