MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Planetary Transit: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Planetary Transit: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Planetary Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 11న ప్రత్యేక గ్రహాల కదలికలు జరగనున్నాయి. దాంతో డబుల్ ద్విద్వాదశ, లాభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ మార్పులతో 5 రాశులవారికి అదృష్టం పట్టనుంది. విజయం, అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి. మరి ఆ రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : May 06 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రెండు శుభయోగాలు 5 రాశులకు లాభాలు
Image Credit : Asianet News

రెండు శుభయోగాలు- 5 రాశులకు లాభాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మే 11న కొన్ని గ్రహాల కదలికల్లో పెద్ద మార్పులు రానున్నాయి. ఉదయం 2 గంటల తర్వాత సూర్యుడు-శుక్రుడు, ఉదయం 6 గంటల నుంచి శుక్రుడు-గురుడు 30° దూరంలో ఉండి 'ద్విద్వాదశ యోగా'న్ని ఏర్పరుస్తారు. అదే రోజు ఉదయం 7 తర్వాత సూర్యుడు-గురుడు 60° దూరంలో ఉండి 'లాభ యోగా'న్ని సృష్టిస్తారు. అంతేకాదు, మధ్యాహ్నం తర్వాత కుజుడు మీనరాశి నుంచి తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సాయంత్రం సూర్యుడు తన సొంత నక్షత్రమైన కృత్తికలోకి వెళ్తాడు. ఈ గ్రహాల మార్పులు 5 రాశులవారికి శుభ ఫలితాలు ఇవ్వనున్నాయి. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మే 11.. మేషరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. మేష రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో మీలో శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పనులు వేగవంతం అవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో కొత్త ప్రారంభానికి సూచనలు కనిపిస్తాయి. మీ నిర్ణయాత్మక శక్తి బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టొచ్చు. పోటీ పరీక్షల్లో విజయావకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు అమ్మ మాటే వేదం.. పెళ్లైనా ఫస్ట్ ప్లేస్ అమ్మదే!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?
36
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

సూర్యుడు, గురుడి ప్రభావంతో వృషభ రాశివారికి లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మర్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరిగి, మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. సంపద పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు.

46
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశివారికి గ్రహాల సంచారం విజయాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పనిలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం లాభదాయకం.

56
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశివారికి గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశీ పర్యటన లేదా సుదూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్య, కెరీర్‌లో సానుకూల ఫలితాలు చూస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగవచ్చు. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

66
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశివారికి ఈ సమయం మార్పు, అభివృద్ధిని సూచిస్తోంది. కుజుడి సంచారం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. మీరు మానసికంగా సమతుల్యంగా, సంతృప్తిగా ఉంటారు. జీవితంలో సానుకూలత పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు అమ్మ మాటే వేదం.. పెళ్లైనా ఫస్ట్ ప్లేస్ అమ్మదే!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved