MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు అమ్మ మాటే వేదం.. పెళ్లైనా ఫస్ట్ ప్లేస్ అమ్మదే!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు అమ్మ మాటే వేదం.. పెళ్లైనా ఫస్ట్ ప్లేస్ అమ్మదే!

Birth Date: తల్లీ కొడుకుల బంధం చాలా ప్రత్యేకమైనది. కొందరు అబ్బాయిలు పెళ్లి తర్వాత భార్యకు, తల్లికి సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఇంకొందరు ప్రతీ చిన్న విషయానికి అమ్మపైనే ఆధారపడుతుంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు అమ్మకు అధిక ప్రాధాన్యం ఇస్తారో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 04 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమ్మ మాట ఎక్కువగా వినే అబ్బాయిలు పుట్టిన తేదీలు
Image Credit : AI Generated

అమ్మ మాట ఎక్కువగా వినే అబ్బాయిలు పుట్టిన తేదీలు

పిల్లలు.. తల్లిని ప్రేమించడం సహజం. వారి మాటకు విలువ ఇవ్వడం సహజం. అయితే కొంతమంది అబ్బాయిలు పెళ్లి అయిన తర్వాత భార్యకు, తల్లికి.. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు మాత్రం తల్లి మాటకు మాత్రమే విలువిస్తారు. ప్రతీ చిన్న విషయానికి అమ్మ అనుమతి కోరుతారు. కొన్నిసార్లు ఇది భార్యకు ఇబ్బందిగా అనిపించినా, తల్లిపై ఆ అబ్బాయిలకు ప్రేమ ఏమాత్రం తగ్గదట. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు తల్లిమాట జవదాటరో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ మూల సంఖ్య కలిగిన అబ్బాయిలు
Image Credit : AI Generated

ఈ మూల సంఖ్య కలిగిన అబ్బాయిలు

సంఖ్యా శాస్త్రం ప్రకారం 3, 6, 9  మూలసంఖ్య కలిగిన అబ్బాయిలను 'మమ్మాస్ బాయ్స్'గా చెప్తారు. వీరిపై వేర్వేరు గ్రహాల ప్రభావం ఉంటుంది. దానివల్ల వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 

35
మూలసంఖ్య 3
Image Credit : Getty

మూలసంఖ్య 3

ఏ నెలలో  అయినా 3, 12, 21 లేదా 30వ తేదీల్లో పుట్టిన వారి మూలసంఖ్య 3 అవుతుంది. వీరు బృహస్పతి గ్రహ ప్రభావంలో ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ తల్లిని గొప్ప సలహాదారుగా, మార్గదర్శిగా భావిస్తారు.  అమ్మ చెప్పిన ప్రతీ మాట పాటిస్తారు. పెళ్లి తర్వాత కూడా అమ్మకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

45
మూలసంఖ్య 6
Image Credit : Getty

మూలసంఖ్య 6

ఏ నెలలో అయినా 6, 15 లేదా 24వ తేదీన పుట్టిన వారి మూలసంఖ్య 6 అవుతుంది. ఈ నంబర్‌ను ప్రేమ, ఆప్యాయతకు చిహ్నమైన శుక్ర గ్రహం పాలిస్తుంది. అందుకే, ఈ నంబర్ అబ్బాయిలు తమ తల్లితో లోతైన భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. వీరు అమ్మకు పూర్తిగా అంకితమై ఉంటారు. జీవితంలోని ప్రతీ చిన్న నిర్ణయంలోనూ అమ్మ సలహా తీసుకుంటారు.

55
మూలసంఖ్య 9
Image Credit : Getty

మూలసంఖ్య 9

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలో అయినా 9, 18 లేదా 27వ తేదీన పుట్టిన వారి మూలసంఖ్య 9 అవుతుంది. వీరిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు తమ తల్లి విషయంలో చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. అమ్మ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వీరికి అమ్మే పెద్ద సపోర్ట్ సిస్టమ్. ఎలాంటి కష్టకాలంలోనైనా తల్లిని విడిచిపెట్టరు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 2 రాశులవారు తీసుకునే నిర్ణయాలు పెద్ద మార్పులకు దారి తీస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved