MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Personality Traits: ఇతరులకు సలహా ఇవ్వడంలో దిట్ట, వారి దగ్గరకు వచ్చేసరికి..!

Personality Traits: ఇతరులకు సలహా ఇవ్వడంలో దిట్ట, వారి దగ్గరకు వచ్చేసరికి..!

వాళ్ల జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం చిన్న నిర్ణయం కూడా తీసుకోలేరు. గందరగోళానికి గురౌతారు. గంటల తరబడి ఆలోచించినా, ఏది చేయాలో.. ఏది చేయకూడదో తేల్చుకోలేరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 09 2025, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
personality traits
Image Credit : our own

personality traits

మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా కొందరు అయితే.. ఇతరుల సమస్యలకు చాలా సులభంగా పరిష్కారం చెబుతారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే సలహా ఇస్తారు. కానీ వాళ్ల జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం చిన్న నిర్ణయం కూడా తీసుకోలేరు. గందరగోళానికి గురౌతారు. గంటల తరబడి ఆలోచించినా, ఏది చేయాలో.. ఏది చేయకూడదో తేల్చుకోలేరు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం.. అలాంటి వ్యక్తుల గ్రహ పరిస్థితులు ఎలా ఉంటాయి..? ఇతరులకు సలహాలు ఇవ్వగలిగినా.. తమ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోలేరో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలాంటి వ్యక్తుల స్వభావాన్ని గ్రహాలు ఎలా ప్రభావితం చేస్తాయి...
Image Credit : Getty

ఇలాంటి వ్యక్తుల స్వభావాన్ని గ్రహాలు ఎలా ప్రభావితం చేస్తాయి...

బృహస్పతి: జ్ఞానం, మార్గదర్శకత్వం, దూరదృష్టికి సూచిక. బృహస్పతి బలంగా ఉంటే, వారు ఇతరుల సమస్యలు సులభంగా పరిష్కరించగలరు.

బుధుడు: తెలివి, విశ్లేషణ శక్తికి కారణం. బుధుడు బలంగా ఉంటే, వారు విషయాలను తార్కికంగా వివరించగలరు.

అయితే స్వయంగా నిర్ణయం తీసుకోకపోవడానికి చంద్రుడు , శని ప్రభావం కీలకం.

చంద్రుడు: మనస్సు, భావోద్వేగాలకు అధిపతి. ఇది బలహీనంగా ఉంటే, మనసు అస్థిరంగా, సందేహభరితంగా మారుతుంది.

శని: కర్మ, బాధ్యతలకు సూచిక. ఇది బాధపడితే లేదా ఎక్కువ ప్రభావం చూపితే, వ్యక్తి భయంతో, అధిక జాగ్రత్తతో ఉంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తెలివి చాలా ఎక్కువ, కానీ అదే వారి సమస్య..!
Related image2
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి..!
33
ఎందుకు నిర్ణయాలు తీసుకోలేరు?
Image Credit : Getty

ఎందుకు నిర్ణయాలు తీసుకోలేరు?

ఇలాంటి వారు అత్యధికంగా ఆలోచించే స్వభావం కలిగివుంటారు. ప్రతి విషయాన్నీ లోతుగా విశ్లేషించాలనే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా, ఎక్కువ ఆలోచనతో మంచి నిర్ణయం కూడా తీసుకోలేరు. చిన్న సమస్య కూడా వీరికి పెద్ద సమస్యలా కనపడుతుంది. ఏ నిర్ణయం కూడా సరిగా తీసుకోలేరు.

ఇంకా, వారు చాలా భావోద్వేగపరులు. స్వయంగా నిర్ణయం తీసుకోవాలంటే భావాలు వారిపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం కూడా కొన్నిసార్లు తప్పుగా మారుతుంది లేదా వారి మనసుకు నచ్చదు. అయితే.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు..కుటుంబం, బాధ్యతల విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. తమ విషయంలో మాత్రం తక్కువ శ్రద్ధ చూపుతారు.ఎప్పుడూ ఇతరుల మేలు కోసం కృషి చేస్తారు.

దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ వీరితో ఉంటుంది. కష్టసమయంలో సహాయం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తెలివి చాలా ఎక్కువ, కానీ అదే వారి సమస్య..!
Recommended image2
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved